Breaking News

ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి చేయు అలంకారాలు, కట్టే చీర రంగు, నైవేద్యం వివరాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. పది రోజుల పాటు ఈ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. శ్రీ దేవీ శరన్నవరాత్రులలో అమ్మవారికి చేయు అలంకారాలు, కట్టే చీర రంగు, నైవేద్యం వివరాలు.. 26-09-22 సోమవారం-పాఢ్యమి-స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి-బంగారు రంగు చీర-కట్టెపొంగలి, చలిమిడి, వడపప్పు, పాయసం27-09-22 మంగళవారం-విదియ-శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి-లేత గులాబీ రంగు చీర-పులిహార..28-09-22 బుధవారం-తదియ-శ్రీ గాయత్రీ దేవి-కాషాయ లేదా నారింజ రంగు చీర- కొబ్బరి అన్నం , కొబ్బరి పాయసం..29-09-22 గురువారం-చవితి-శ్రీ అన్నపూర్ణ దేవి-గంధపురంగు లేదా పసుపు రంగు చీర – దద్దోజనం, క్షీరాన్నం, అల్లం గారెలు..30-09-22 శుక్రవారం-పంచమి-శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి-కుంకుమ ఎరుపు రంగు చీర – దద్దోజనం, క్షీరాన్నం..01-10-22 శనివారం-షష్ఠి-శ్రీ మహాలక్ష్మీ దేవి-గులాబీ రంగు చీర-చక్కెర పొంగలి, క్షీరాన్నం..02-10-22 ఆదివారం-సప్తమి-శ్రీ సరస్వతు దేవి-తెలుపు రంగు చీర-దద్దోజనం , కేసరి , పరమాన్నం03-10-22 సోమవారం-అష్టమి-శ్రీ దుర్గా దేవి-ఎరుపు రంగు చీర-కదంబం, శాకాన్నం..04-10-22 మంగళవారం-నవమి-శ్రీ మహిషాసురమర్ధిని దేవి-ముదురు ఎరుపు రంగు చీర-చక్కెర పొంగలి..05-10-22 బుధవారం-దశవి- శీ రాజరాజేశ్వరి దేవి-ఆకుపచ్చ రంగు చీర-లడ్డూలు, పులిహోర, బూరెలు, గారెలు, అన్నం.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *