తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
హోరాహోరీగా జరుగుతున్న సీఎం కప్ పోటీలు ప్రస్తుతం లీగ్స్ పోటీలు వివరాలు
మహిళల హాకీ టీం జట్లు వివరాలు. ఈ రోజు జరిగిన హాకీ పోటీలలో …. అనంతపూర్ మరియు ప్రకాశం ఈ జిల్లాల మధ్య జరిగిన పోటీలలో 8-0 అనంతపూర్ గెలిచింది రెండో మ్యాచ్ లో ఈస్ట్ గోదావరి మరియు కర్నూల్.17-0. ఈస్ట్ గోదావరి జట్టు గెలిచింది. నెల్లూరు మరియు కడప జట్ల మధ్య జరిగిన పోటీలలో. 12-0 విజయం సాధించింది. విశాఖపట్నం పై శ్రీకాకుళం.10-5 విజయం సాధించారు ఈరోజు జరిగిన లీగ్స్ …
పురుషుల హాకీ విభాగంలో. ఫస్ట్ మ్యాచ్ శ్రీకాకుళం.1-0 విజయం సాధించింది.
కర్నూలు విశాఖపట్నం మ్యాచ్ డ్రా గా ముగిసింది.
అనంతపూర్ కడప.2-1. కడప గెలిచింది.
ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మ్యాచ్ డ్రా గా ముగిసింది.
గుంటూరు విజయనగరం మ్యాచ్ విజయనగరం 2-1. విజయం సాధించింది
కర్నూలు శ్రీకాకుళం 1-1. డ్రాగ ముగిసింది.
కబడ్డీ పోటీల వివరాలు. స్త్రీల విభాగంలో…
నెల్లూరు మరియు గుంటూరు మధ్య జరిగిన పోటీలలో. గుంటూరు విజయం సాధించింది. ప్రకాశం మరియు విశాఖపట్నం. జరిగిన పోటీలలో విశాఖపట్నం విజయం సాధించింది.
కడప మరియు కృష్ణ మధ్య జరిగిన పోటీలలో కడప విజయం సాధించింది.
కబడి పురుషుల విభాగంలో …
కడప మరియు ఈస్ట్ గోదావరి మధ్య జరిగిన పోటీలలో గోదావరి విజయం సాధించింది.
గుంటూరు మరియు వెస్ట్ గోదావరి మధ్య జరిగిన పోటీలలో వెస్ట్ గోదావరి విజయం సాధించింది.
విజయనగరం మరియు శ్రీకాకుళం మధ్య జరిగిన పోటీలలో శ్రీకాకుళం విజయం సాధించింది.
టెన్నిస్ విభాగంలో పురుషులు వివరాలు.
కడప మరియు ఈస్ట్ గోదావరి. జరిగిన పోటీల్లో. కడప విజయం సాధించింది.
విశాఖపట్నం మరియు గుంటూరు మధ్య జరిగిన పోటీల్లో విశాఖపట్నం. విజయం సాధించింది
టెన్నిస్ మహిళలు విభాగంలో..
కడప జట్టు. నెల్లూరు మీద విజయం సాధించింది
విశాఖపట్నం ఈస్ట్ గోదావరి మీద విజయం సాధించింది.
బ్యాట్మెంటన్ క్రీడాకారుల వివరాలు.
టీం ఛాంపియన్షిప్ లీగ్ పోటీలు..
రెండు రోజులుగా జరుగుతున్నటువంటి బ్యాడ్మింటన్ టీం ఛాంపియన్షిప్ పోటీలు తుది దశకు చేరాయి పురుషుల విభాగంలో వెస్ట్ గోదావరి నెల్లూరు కృష్ణ మరియు కడప జిల్లాలో నాకౌట్ దిశకు చేరగా మహిళల విభాగంలో కృష్ణ వైజాగ్ కడప మరియు వెస్ట్ గోదావరి జట్లు అర్హత సాధించాయి ఈ క్రీడలను సెట్విన్ సీఈవో. మురళీకృష్ణ రెడ్డి గారు పర్వేక్షించారు.