విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక మొగల్రాజపురం లో విశాలాంధ్ర రోడ్డులో మెట్రో ప్రక్కన ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహకులు ప్రత్తిపాటి డేవిడ్, కంచర్ల కిరణ్ కుమార్, మాట్లాడుతూ రెండో బ్రాంచ్ గా శుక్రవారం పుడ్ పార్క్ ప్రారంభించబడిందని మొదటి బ్రాంచ్ నక్కల రోడ్డు లో ప్రారంభించామని, ఆ దేవుని కృప వలన మా ఫుడ్ ఐటమ్స్ కస్టమర్లకి నచ్చిందని, అందువలన రెండవ బ్రాంచ్ మొగల్రాజపురం లోమెట్రో పక్కన విశాలాంధ్ర రోడ్డులో ప్రారంభించామని మా వద్ద, బిర్యానీ, చైనీస్ , ఫాలుదా,షా వర్మ ,దమ్ బిర్యాని, ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, మంచూరియా, నూడిల్స్, అందరికీ అందుబాటు ధరలలో మరియు రకరకాల రుచికరమైన ఆహార పదార్థాలు తయారు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా కస్టమర్లు, దేవుళ్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హేమల్టన్, రిచర్డ్ ,కిరణ్ జాషువా, ఇమ్మానియేల్, నిర్వాహకులు కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …