Breaking News

పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని నిర్మలా కాన్వెంట్ లో జరగుతున్న పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని మంగళవారం సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలో నిర్వహణ తీరు, హాజరు, విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు వెంట ఎన్టీఆర్ జిల్లా డీఈవో యు.వి.సుబ్బారావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *