అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
అనపర్తి అసెంబ్లీ నియోజక వర్గానికి తొలి రోజున నామినేషన్లు దాఖలు చెయ్యడం జరగలేదని నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి/ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం. మాధురీ గురువారం ఒక ప్రకటనలో తెలియచేశారు. ఏప్రియల్ 25 వ తేదీ వరకు ప్రతి రోజు (ఏప్రియల్ 21 ఆదివారం మినహా) ఉదయం 11 గంటల నుంచి మ.3 వరకూ మాత్రమే నామినేషన్లు అనపర్తి మండల అభివృద్ది ఆధికారి కార్యాలయం లో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో స్వీకరించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.
Tags rajamandri
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …