తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి కలెక్టరేట్లో నామినేషన్ల పరిశీలన (స్క్రూటిని) ప్రక్రియ ఉదయం ప్రారంభమైంది. తిరుపతి కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో శుక్రవారం ఉదయం తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియను నిర్వహించిన జిల్లా ఎన్నికల అధికారి మరియు తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ప్రవీణ్ కుమార్. నామినేషన్ల పరిశీలన ప్రక్రియను పరిశీలించిన 23- పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని 167 – తిరుపతి, 168 – శ్రీకాళహస్తి, 169- సత్యవేడు (ఎస్.సి) అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్ . కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంటరీ నియోజకవర్గం ఏఆర్ఓ పెంచల కిషోర్, అభ్యర్థులు.. నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో పోలీస్ శాఖ వారు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు.
Tags tirupathi
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …