పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గడప గడపకు ఫ్యాన్ గుర్తు ప్రచార కార్యక్రమంలో తాడిగడప వైస్సార్ పట్టణంలోని 14వ డివిజన్లో జోగి రాజీవ్, జోగి రోహిత్ పాల్గొని పేదలకు పథకాల అమలు జగనన్నకే సాధ్యమని రాజీవ్ ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్ షేక్ బాజి బాబు, జెసాఎస్ కన్వీనర్ యారగడ్డనాగబాబు, వీరబాబు, బీసీ సంఘం కార్యదర్శికోసూరి నరేష్ కుమార్, కసిరెడ్డి అనిల్ రెడ్డి, దసమంతరవు, వరప్రసాద్, రుహు, రహీం తదితరులు పాల్గొన్నారు.
Tags PENAMALURU
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …