విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఫారం 12 డి సబ్మిట్ చేసిన ఆబ్సెంటీ ఓటర్స్ ఎసెన్షియల్ సర్వీసెస్ కు చెంది అత్యవసర సేవలైన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ రైల్వేస్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ,హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ , రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్, ఫుడ్ అండ్ సివిల్ సప్లై, బిఎస్ఎన్ఎల్, మీడియా పర్సన్స్ ఆర్థరైజ్డ్ బై ఈసీఐ ఫర్ పోల్ డే కవరేజ్, ఫైర్ సర్వీసెస్, స్టేట్ మిల్క్ యూనియన్ అండ్ మిల్క్ కోఆపరేటివ్ సొసైటీస్, అంబులెన్స్, రైలు ట్రాన్స పోర్ట్, ఫైర్, ట్రాఫిక్ పోలీస్, అంబులెన్స్, జైల్, ఎక్సైజ్, వాటర్ అథారిటీ, ట్రెజరీ, ఫారెస్ట్, పోలీస్, డిజాస్టర్ వంటి శాఖలకు చెందిన వారు బుధవారం సమీపంలోని నియోజకవర్గ రిటర్నింగ్ కార్యాలయాల్లోనూ, అదేవిధంగా తుమ్మల పల్లి కళాక్షేత్రంలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోవచ్చునని కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …