పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు నగర పంచాయతీ ఎనిమిదవ వార్డు బూత్ నెంబర్ 247 మరియు 250 నందు వైయస్సార్ సిపి ఇంటి ఇంటికి ప్రచారంలో భాగంగా బుధవారం వివేకానంద నగర్ శ్రీనివాస కాలేజ్ అపార్ట్మెంట్స్ నందు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు గురించి సంక్షేమ పథకాలు గురించి పెనమలూరు నియోజకవర్గం అభ్యర్థి జోగి రమేష్ మచిలీపట్నం అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ లు ఎన్నికల గుర్తు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ప్రతి ఇంటి ఇంటికి వివరిస్తూ వైయస్సార్ సిపి నాయకులు అన్వర్ బేగ్, పినమాల నాగ కుమార్, వల్లూరి కళాధర్, అబ్దుల్ రసూల్, రాజబోయిన తిరుమలరావు, ఆలా కోటేశ్వరరావు, మహ్మద్ షరీఫ్,, రియాజ్ సలార్, రఫీ, కొండా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags PENAMALURU
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …