విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో హోటల్ బాబు బిర్యాని స్థానిక కూర్మయ్య రోడ్డు అరండల్ పేట సెంటర్లో ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు షేక్ బాబు మాట్లాడుతూ మటన్ బిర్యానీ మా ప్రత్యేకత అని 100% ప్యూర్ ఫుడ్ ఇస్తామని, మాకు ఈ రంగంలో 20 సంవత్సరాలు అనుభవం ఉందని మాకు ఇది కాకుండా ప్రస్తుతం వన్ టౌన్ భవానిపురం లో రెండు బ్రాంచీలు ఈ విధంగా నడుపుతున్నామని హోటల్ బాబు బిర్యాని మూడో బ్రాంచ్ అని మాంస ప్రియులకు నా వద్ద అన్ని రకముల మటన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ,కపుల్ ప్యాక్ బిర్యానీ, ప్యాక్ మినీ బిర్యాని, చికెన్ దమ్ ఫ్యామిలీ ప్యాక్, చికెన్ దమ్ కపుల్ ప్యాక్, చికెన్ దమ్ మినీ, చికెన్ ఫ్రై బిర్యానీ, ఫ్యామిలీ ప్యాక్ ఫ్రై బిర్యానీ, కపుల్ ప్యాక్ ఫ్రై, బిర్యానీ, మినీ రోస్ట్ బిర్యాని, ఫ్యామిలీ ప్యాక్ రోస్ట్ బిర్యాని, కపుల్ ప్యాక్ రోస్ట్ బిర్యానీ, మినీ జాయింట్ బిర్యానీ, ఫ్యామిలీ ప్యాక్ జాయింట్ బిర్యానీ ,కపుల్ ప్యాక్ జాయింట్ బిర్యానీ, మినీ ప్యాక్ చికెన్, మా వద్ద నాన్ వెజ్ కర్రీస్ అందరికీ అందుబాటు ధరలలో లభిస్తాయని ఆయన అన్నారు. మటన్ కర్రీస్ రోస్ట్ కర్రీస్ చికెన్ ఫ్రై మటన్ ఫ్రైఐటమ్స్ అతి తక్కువ ధరలో లభిస్తాయిని భోజన ప్రియులు ఒకసారి మా హోటల్ కి విచ్చేసి మావద్ద నాన్ వెజ్ ఐటమ్స్, అతి రుచికరముగా ప్యూర్ నేతితో చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ సాహెబ్, హోటల్ సిబ్బంది తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …