విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Maris Stella kalasala మరియు రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్ర ప్రదేశ్ సంయుక్తం గా క్లైమేట్ యాక్షన్ ప్లాన్ క్యాంపెయిన్ ను నిర్వహించారు. ఈ కార్య క్రమానికి Rtd ఐఏఎస్ అధికారి ఎ కె పరీద, మరియు ఆర్బ్స్ కుమార్ రెడ్ క్రాస్ ఏపీ కోఆర్డినేటర్ అతిథులు గా విచ్చేసి క్లైమేట్ చేంజ్ వల్ల సంభవించే పరిణామాలు చర్చించారు. యువత పపర్యవరణ పరిరక్షణ లో భాగస్వాములు కావాలని ఈ వాలంటీర్ నమోదు ప్రక్రియ ను మొదలు పెట్టారని తెలిపారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఉష కుమారి, dr భారత జ్యోతి,స్వరూప రాణి లు పాల్గొ ఈ విద్యార్థినులు నమోదు ప్రక్రియ ద్వారా సమాజం పర్యావరణం పట్ల అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. 200 మంది వాలంటీర్లు గా నమోదు చేసుకున్నారు.
Tags vijayawada
Check Also
సంచార జాతుల సంక్షేమానికి పెద్దపీట
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సంచార జాతుల సంక్షేమానికి సీఎం …