అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్ భవన్ కు వెళ్లి కలిశారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి రాజ్ భవన్ కు వెళ్లిన చంద్రబాబు..గవర్నర్ దంపతులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల అస్వస్థకు గురైన గవర్నర్ సతీమణి సమీరా నజీర్ గారి ఆరోగ్య పరిస్థితిని గురించి సీఎం చంద్రబాబు, భువనేశ్వరి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News