విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మధిర మండల పరిధిలోని ఖమ్మంపాడు గ్రామానికి చెందిన జర్నలిస్ట్ (Ap) షేక్ నాగుల్ మీరా బాజీ మునిషా దంపతుల కుమార్తె చిన్నారి పరహాన్ అన్న ప్రాసన వేడుకలో పాల్గొని చిన్నారిని దీవించిన తెలంగాణ రాష్ట్ర టిడిపి సీనియర్ నాయకులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం.
Prajavartha Online Telugu News