Breaking News

చిన్నారిని హతమార్చిన హంతకుడికి చట్ట పరంగా కఠినంగా శిక్షపడేలా చేస్తాం

-నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్

వడమాల పేట, నేటి పత్రిక ప్రజావార్త :
వడమాల పేట మండలం అలివేలు మంగాపురం ఎస్టీ కాలనీకి చెందిన చిన్నారిని హతమార్చిన హంతకునికి చట్ట పరంగా కఠిన శిక్ష పడేలా చూస్తామని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చిన్నారి తల్లిదండ్రులను వారి ఇంటి వద్ద కలిసి పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట తాసిల్దార్ వడమల పేట జరీనాబి, ఈఓపీఆర్డి దయాసాగర్ తదితరులు ఉన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *