విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో గల 64 డివిజన్లలో బహిరంగ మల మూత్ర విసర్జన జరగట్లేదు మరియు సివర్ వాటర్ ను శుద్దిచేసి మరల వినియోగించుకోవడం జరుగుచున్నది అందువల్ల విజయవాడ నగర పాలక సంస్థ మూడవ సారి స్వచ్చ సర్వేక్షన్ 2024 లో వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ కొరకు దరఖాస్తు చేస్తున్నందున ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు అభ్యంతరాలు వున్నా ఈ ప్రకటనను జారి చేసిన రోజు నుండి 10 రోజులలోపు మీ అభ్యంతరాలు తెలియజేయవలిసిందిగా కోరుచున్నాము. మీ అబ్యంతరాలను కింద తెలియజేయబడిన నంబరుకు తెలియబరచగలరు. నంబరు: 8181960909
Tags vijayawada
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …