గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో వికలాంగ వీధి వ్యాపారులకు వ్యాపారాల నిర్వహణలో ఎటువంటి అభ్యంతరాలు లేకుండా సముచిత స్థలాన్ని కేటాయించాలని శనివార సాయంత్రం కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ ని నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా స్పందించిన కమీషనర్ వికలాంగుల అభ్యర్దనను పరిశీలించి సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. వారికి నగర పాలక సంస్థ గుర్తింపు కార్డులు లేకుండుట గమనించి సోమవారం నుండి నగర పాలక సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ లో అర్జీలు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వీలుగానిచో పి.ఓ నుండి దరఖాస్తులు ముందుగా స్వీకరించి వాటిని పూర్తి చేసి పి.ఓ కి అందజేయాలన్నారు. డిప్యూటి కమీషనర్ మరియు ఉపాసెల్ పి.ఓ ను నేరుగా వారు వ్యాపారాలు ప్రాంతానికి వెళ్లి స్థలాన్ని పరిశీలించి, ట్రాఫిక్ నకు అంతరాయం లేకుండా ఉంటె వారికీ తాత్కాలికంగా అదే స్థలంలో కొనసాగించాలని, సమస్యలున్న యెడల సమీప ప్రాంతంలో అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలన్నారు.