– పదేళ్లుగా ఎంతో చేశా -ప్రజాలతోనే జీవించా – మళ్లీ ఎం.పి.గా గెలుస్తా -మీట్ ది ప్రెస్ లో కేశినేని నాని అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ఐదేళ్లుగా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన తనను మరొకసారి బెజవాడ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజలు ఎన్నుకుంటారని వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని పేర్కొన్నారు .బెజవాడ అన్నా.. బెజవాడ పార్లమెంటు అన్న తనకు ఎనలేని మక్కువ అని ఆయన అభిప్రాయపడ్డారు.శుక్రవారం విజయవాడ ప్రెస్ క్లబ్లో కేశినేని నానితో మీటిది ప్రెస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి …
Read More »Tag Archives: AMARAVARTHI
వైద్య కళాశాలల్లో 158 ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య విద్యాశాఖ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో కొత్తగా ప్రారంభించిన 5 వైద్య కళాశాలల్లో ఖాళీగా వున్న 158 ట్యూటర్ పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి ఎం. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించే ఈ పోస్టులకు సంబంధించిన అర్హతా ప్రమాణాలు, సవివరమైన మార్గదర్శకాలు 1)https://dme.ap.nic.in/ 2)https://apmsrb.ap.gov.in./msrb/ వెబ్ సైట్లలో అందుబాటులో వున్నాయని వివరించారు. ఆసక్తికలిగిన అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్లో https://dme.ap.nic.in వెబ్ సైట్ …
Read More »హోం ఓటింగ్ ద్వారా పోలింగ్ స్టేషనే ఇంటిదగ్గరకు వచ్చింది
-మొత్తం 28,591 మంది ఓటర్లు హోం ఓటింగ్ కు ఎంచుకున్నారు -నేటి నుండి కొన్ని జిల్లాలో ప్రారంభం అయిన హోం ఓటింగ్ -8 వ తేదీ కల్లా హోం ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుంది -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హోం ఓటింగ్ విధానం ద్వారా పోలింగ్ స్టేషనే ఓటర్ల ఇంటి వద్దకు వచ్చిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. గురువారం వెలగపూడి రాష్ట్ర …
Read More »ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.! ఈ క్రమంలోనే ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది. ఈ నెల 7, 8 తేదీలలో రోడ్ షో, సభలు నిర్వహించనున్నారు. రాజమహేంద్రవరంలో పురందేశ్వరికి మద్దతుగా 7న సాయంత్రం 3.30 గంటలకు వేమగిరిలో సభలో మోదీ ప్రసంగించనున్నారు. సాయంత్రం 5.45 గంటలకు అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో పాల్గొనున్నారు. 8 న సాయంత్రం 4.00 గంటలకు పీలేరు సభలో ప్రసంగించనున్నారు. రాత్రి 7.00 గంటలకు విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం …
Read More »మానిఫెస్టో లో ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత కల్పించిన నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు… : డూండి రాకేష్
చీరాల, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్డీయే కూటమి మానిఫెస్టో లో సైతం ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం ఆలోచించి తగు ప్రాధాన్యత కల్పించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ని బుధవారం చీరాల లోని ప్రజాగళం కార్యక్రమంలో తెలుగు వాణిజ్య విభాగం, రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్ కలిసి వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ప్రతిమను ఇచ్చి ధన్యవాదాలు తెలియజేశారు.
Read More »గడప గడపకు ప్రచార కార్యక్రమంలో జోగి రాజీవ్
ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త : గడప గడపకు ఫ్యాన్ గుర్తు ప్రచార కార్యక్రమంలో ఉయ్యూరులో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ తనయులు జోగి రాజీవ్ పాల్గొని పేదలకు పథకాల అమలు జగనన్నకే సాధ్యమని ప్రజలకు తెలిపారు. ప్రతి ఇంటిని సందర్శిస్తూ జగనన్న సంక్షేమ పాలన గురించి, పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read More »ఏప్రిల్ లో ఉష్ణోగ్రత..100 ఏళ్ల రికార్డు బద్దలు… మే నెలలో మరింత ఎండలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎడాది ఏడాదికి ఎండ వేడిమి, వేడి గాలుల తీవ్రత పెరిగిపోతోంది. ఉక్కబోతతో జనం అల్లాడిపోతున్నారు. ఒకలాంటి విచిత్ర వాతావరణం ఏప్రిల్ నెలలో కనిపించింది. ఈ నెలలలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 103 సంవత్సరాల తర్వాత అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. చాలా చోట్ల ఉష్ణోగ్రత వేడి 43 డిగ్రీలకు చేరుకుంది. అంతేకాదు తాజాగా మే నెలలో వాతావరణం ఎలా ఉంటుందో వాతావరణ శాఖ సమాచారం ఇచ్చింది. వాతావరణ శాఖ ఏప్రిల్ నెలలో 1921-2024 మధ్యకాలంలో ఉష్ణోగ్రతలు …
Read More »స్పెషల్ సిఎస్ కె.ప్రవీణ్ కుమార్,అసిస్టెంట్ సెక్రటరి కనకదుర్గ సేవలు అభినందనీయం:సిఎస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కె.ప్రవీణ్ కుమార్,సాధారణ పరిపాలన శాఖలో సహాయం కార్యదర్శిగా విధులు నిర్వహించిన ఆకుల వెంకట కనక దుర్గ వారి సర్వీసులో మెరుగైన సేవలు అందించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి కొనియాడారు.స్పెషల్ సిఎస్ కె.ప్రవీణ్ కుమార్,సహాయ కార్యదర్శి కనక దుర్గ పదవీ విరమణ సందర్భంగా సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో వారికి మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఘనంగా వీడ్కోలు సభ జరిగింది.ఈవీడ్కోలు కార్యక్రమానికి …
Read More »సిఎస్ కె.ప్రవీణ్ కుమార్ సేవలు అభినందనీయం:సిఎస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కె.ప్రవీణ్ కుమార్ సర్వీసులో మెరుగైన సేవలు అందించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి కొనియాడారు. స్పెషల్ సిఎస్ కె.ప్రవీణ్ కుమార్,సహాయ కార్యదర్శి కనక దుర్గ పదవీ విరమణ సందర్భంగా సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఘనంగా వీడ్కోలు సభ జరిగింది. ఈవీడ్కోలు కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ …
Read More »‘ఓటు హక్కు వినియోగం ప్రతి ఒక్కరి బాధ్యత’
ఎచ్చెర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్యయుతమైన భారత్ లో ఓటు హక్కు అనేది ఒక చక్కని అవకాశమని, దాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డా. బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ఆచార్య కె.ఆర్. రజిని అభిప్రాయపడ్డారు. ‘ఓటు విద్య- ఎన్నికల వ్యవస్థలో భాగస్వామ్యం’ అనే అంశంపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్(సిబిసి), వర్శిటీ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం సంయుక్తంగా గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ముఖ్యఅతిథిగా …
Read More »