అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు దోహద పడుతున్నాయి. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల కొత్త గేటు వద్ద గల జర్నలిస్ట్ కాలనీ నందు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్) జిల్లా అధ్యక్షుడు కోలా అజయ్ ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద వారంలో ఒకరోజుమజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన తర్వాత వద్ద నేడు మజ్జిగను వాహనదారులకు అందించారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం హర్షణీయమని …
Read More »Tag Archives: AMARAVARTHI
గురువారం తిరుపతిలో సీఎం వైఎస్ జగన్ పర్యటన…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం, 11.05 గంటలకు తిరుపతి ఎస్‌వీ వెటర్నరీ కాలేజ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత 11.20 గంటలకు ఎస్‌వీ యూనివర్శిటీ స్టేడియం చేరుకుని జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో సంభాషణ, అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత 12.55 గంటలకు శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చేరుకుంటారు. అక్కడ టీటీడీ చిన్నపిల్లల ఆసుపత్రి భవన నిర్మాణానికి సంబంధించి భూమిపూజలో …
Read More »ఎపిని పర్యాటక రంగంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేలా చర్యలు చేపట్టాలి : మంత్రి రోజా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక పరంగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక,క్రీడల శాఖామంత్రి ఆర్కె రోజా చెప్పారు.బుధవారం అమరావతి సచివాలయంలో ఆమె పర్యాటక శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక ప్రాంతాలకు కొదవలేదని సుదీర్ఘమైన సముద్ర తీరప్రాంతం ఉండటంతో పర్యాటకులు ఎక్కువగా వస్తున్నారని చెప్పారు.కేవలం తీరప్రాంతాలే కాకుండా ఏజెన్సీలోనూ అబ్బురపరిచే పర్యాటక ప్రాంతాలు,టెంపుల్ టూరిజం ప్రదేశాలకు పెట్టింది పేరని అన్నారు.అంతేగాక …
Read More »సంపూర్ణ విద్యా కేంద్రాలుగా అంబేద్కర్ గురుకులాలు
-సీట్ల కోసం పోటీ పడుతున్న విద్యార్థులు -ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన మంత్రి మేరుగు నాగార్జున అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంబేద్కర్ గురుకులాల ద్వారా విద్యార్థులకు సంపూర్ణ విద్యా వికాసాలను అందిస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. గురుకులాల్లో సీట్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న వసతుల మేరకు సీట్లను పెంచే విషయం కూడా పరిశీలనలో ఉందని తెలిపారు. అంబేద్కర్ గురుకులాల్లో 5 వ తరగతి, జూనియర్ ఇంటర్ లలో ప్రవేశానికి నిర్వహించిన …
Read More »వ్యవసాయ,మార్కెటింగ్ శాఖల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి : మంత్రి గోవర్థన్ రెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్ శాఖల్లో గల వివిధ సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ,సహకార మరియు మార్కెటింగ్ అండ్ ఆహారశుద్ధి శాఖామాత్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం అమరావతి సచివాలయం రెండవ బ్లాకు లోని సమావేశ మందిరంలో వ్యవసాయ,సహకార, మార్కెటింగ్ మరియు ఆహారశుద్ధి అంశాలపై మంత్రి ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలకు సంబంధించిన వివిధ పథకాలు వాటి అమలు తీరు తెన్నులు, సమస్యలు …
Read More »ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఇదే స్వాతంత్రం వచ్చిన రోజు-అల్తాఫ్ బాబా
-పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మనకు స్వాతంత్రం వచ్చిన రోజున ముస్లింలకు రంజాన్ తోఫా ను అందించడం శుభపరిణామమని హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా ఆస్థాన పీఠాధిపతి అల్తాఫ్ బాబా అన్నారు. పవిత్ర రంజాన్ మాసమును సందర్భంగా కొండపల్లి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా ఆస్థానంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. జిల్లా ప్రభుత్వ ఖాజీ హబీబుల్లా హుస్సేనీ ఆధ్వర్యంలో ఆస్థాన …
Read More »అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : డిప్యూటీ సియం నారాయణస్వామి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి చెప్పారు. బుధవారం అమరావతి సచివాలయం 5వ బ్లాకులో ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు జరిగాయి.ఈకార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖామాత్యులు పినిపే విశ్వరూప్,మాజీమంత్రి,ఎంఎల్సి డొక్కా మాణిక్య వరప్రసాద రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలనం చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల …
Read More »భూముల రీసర్వేపై హైదరాబాద్ సర్వే ఆఫ్ ఇండియాలో సమన్వయ సమావేశం
-ఆంధ్రప్రదేశ్ జియో స్పేషియల్ డేటా సెంటర్, సర్వే సెటిల్మెంట్ కమీషనరేట్ అధికారుల హాజరు -సర్వే పనుల వేగవంతంపై చేపట్టవలసిన చర్యలు, ప్రత్యేక శిక్షణలపై లోతుగా చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో చేపట్టిన భూముల రీసర్వే ప్రాజెక్టును నిర్దేశించిన లక్ష్యం మేరకు పూర్తి చేసే క్రమంలో సమన్వయంతో ముందడుగు వేయాలని ఆంధ్రప్రదేశ్ జియో స్పేషియల్ డేటా సెంటర్, రాష్ట్ర సర్వే సెటిల్ మెంట్ శాఖ అధికారులు నిర్ణయించారు. శనివారం హైదరాబాద్ లో ప్రత్యేకంగా నిర్వహించిన ఉన్నత స్దాయి సమావేశంలో వీరు విభిన్న …
Read More »శ్వాసకోశ వ్యాధుల పట్ల అవగాహన కల్పించిన మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ…
-అన్ని రకాల ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సకు అత్యాధునిక పరికరాలతో కూడిన ప్రపంచ శ్రేణి సదుపాయాలు వ్యాధి నిర్ధారణ మరియు చికిత్సను అందిస్తున్నాయి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాన్య ప్రజల నడుమ శ్వాసకోశ వ్యాధుల పట్ల అవగాహనను మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ కల్పించింది. మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ అత్యాధునిక పరికాలతో కూడిన తమ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ యూనిట్ ను ఊపిరితిత్తుల వ్యాధుల నిర్ధారణ మరియు చికిత్స కోసం ప్రారంభించింది. ఈ బస్ (ఎండో బ్రాంకియల్ అల్ట్రాసౌండ్) మరియు రిజిడ్ బ్రాంకోస్కోపీ , ఊపిరితిత్తులలో …
Read More »ముందు ఉద్యోగులను క్షమాపణలు కోరాలి…
-వినుకొండ రాజారావు, రాష్ట్ర అధ్యక్షుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పదకొండవ పి. ఆర్.సి. సమయంలో ఒకలా నేడు మరోలా మాట్లాడుతూ ఉద్యోగుల హక్కులను కాలరాస్తూ, నాయకత్వం నిలుపుకోవడానికి కొద్ది మంది చేస్తున్నటువంటి విన్యాసాలు ఉద్యోగులు మరచి పోలేదని మీరు చేసినటువంటి గాయాలు ఉద్యోగులకు మానలేదని, పట్టిన చెమట ఆరలేదని, వచ్చిన కాల్లనొప్పులు, తెగిన చెప్పులు కుట్టించుకోలేదని, కాబట్టి గతంలో రావలసినవి మీరు ఒప్పుకున్నవి. పి ఆర్ సి.లో జివోలు రావలసినవి. ఇంకా రాకుండా ఉన్నప్పటికీ నోరు మెదపకుండా ఉద్యోగ హక్కు అంటూ …
Read More »