Breaking News

ముందు ఉద్యోగులను క్షమాపణలు కోరాలి…

-వినుకొండ రాజారావు, రాష్ట్ర అధ్యక్షుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పదకొండవ పి. ఆర్.సి. సమయంలో ఒకలా నేడు మరోలా మాట్లాడుతూ ఉద్యోగుల హక్కులను కాలరాస్తూ, నాయకత్వం నిలుపుకోవడానికి కొద్ది మంది చేస్తున్నటువంటి విన్యాసాలు ఉద్యోగులు మరచి పోలేదని మీరు చేసినటువంటి గాయాలు ఉద్యోగులకు మానలేదని, పట్టిన చెమట ఆరలేదని, వచ్చిన కాల్లనొప్పులు, తెగిన చెప్పులు కుట్టించుకోలేదని, కాబట్టి గతంలో రావలసినవి మీరు ఒప్పుకున్నవి. పి ఆర్ సి.లో జివోలు రావలసినవి. ఇంకా రాకుండా ఉన్నప్పటికీ నోరు మెదపకుండా ఉద్యోగ హక్కు అంటూ మరోసారి ఉద్యోగలోకంను మోసగించడానికి ప్రయత్నం చేస్తున్న నాయకుల యొక్క కుట్రలను తిప్పికొట్టాలని ఇటువంటి నాయకులను ఉద్యోగులు తిరస్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వినుకొండ రాజారావు డిమాండ్ చేస్తున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *