Breaking News

ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం హర్షణీయం…


అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు దోహద పడుతున్నాయి. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల కొత్త గేటు వద్ద గల జర్నలిస్ట్ కాలనీ నందు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్) జిల్లా అధ్యక్షుడు కోలా అజయ్ ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద వారంలో ఒకరోజుమజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన తర్వాత వద్ద నేడు మజ్జిగను వాహనదారులకు అందించారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం హర్షణీయమని వాహనదారులు మరియు స్థానిక వాపోతున్నారు. వేసవి తీవ్రత అధికంగా ఉన్నందున చల్లని మంచినీరు, మజ్జిగను అందించడం ద్వారా బాటసారులు ఎంతో ఉపశమనంపొందుతారన్నారు. ముఖ్యంగా వివిధ పనులపై నగరానికి వచ్చే వారికి ఈ చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ కార్యక్రమంలోరిపోర్టర్ సత్య, పామ్మర్ది శివ, పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *