– మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ‘స్ర్తీ పునరుత్పత్తి హక్కులు’ పై వెబినార్ – చట్టాల అమలుతో స్త్రీ స్వేచ్ఛ సాధ్యం – కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల ఆరోగ్య ప్రాముఖ్యతను తెలియజెప్పే లైంగిక, పునరుత్పత్తి హక్కులను కాపాడటం సామాజిక బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ తో పాటు తెనాలి జేఎంజే కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం’స్ర్తీ పునరుత్పత్తి …
Read More »Tag Archives: AMARAVARTHI
కఠినచట్టాలతో కామాంధులకు బుద్ధి చెప్పాలి…
– అనంతపురం ఘటనపై మహిళా కమిషన్ సీరియస్.. – అనంతపురం పోలీసు అధికారులకు వాసిరెడ్డి పద్మ ఆదేశాలు – ‘దిశ’ యాప్ వినియోగంతో వేధింపుల నియంత్రణకు పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనంతపురం జిల్లా గుంతకల్లులో కన్నతండ్రే కూతురిపై లైంగికదాడికి పాల్పడి గర్భవతిని చేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సీరియస్ గా స్పందించారు. గురువారం ఆమె ఈ ఘటనపై ఆరాతీసి అనంతపురం పోలీసు దర్యాప్తు అధికారితో ఫోన్ లో మాట్లాడి నిందితుడిపై పోక్సోకు మించిన …
Read More »మనోగతం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణాన్ని కాపాడుకుందాం – భవిష్యత్ తరాలకు మెరుగైన భూమిని అందిద్దాం విశాఖపట్నంలోని “అటవీ పరిశోధన, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థా కేంద్రం” సందర్శన నా విజ్ఞానయాత్రలో ముఖ్యమైనది. -ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మిత్రులారా… నేను భారత ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టిన నాటి నుంచి నా వివిధ పర్యటనల్లో భాగంగా భారతదేశంలో ఉన్న వివిధ విజ్ఞాన కేంద్రాల సందర్శనల ద్వారా ఎప్పటికప్పుడు “విజ్ఞాన యాత్ర”లను కొనసాగిస్తున్నాను అనే విషయం మీకు తెలిసిందే. ప్రస్తుతం విశాఖ పర్యటనలో భాగంగా ఈ …
Read More »గిరిజన ప్రాంతాల్లోని సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి… : సీఎం వైయస్ జగన్
అమరావతి, నేటి ప్రజావార్త: గిరిజన ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో అభివృద్ధిపనులు, స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిప్యూటి సీఎం పుష్పశ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలు పీడిక రాజన్న దొర, తెల్లం బాలరాజు, విశ్వసరాయి కళావతి, తదితరులు మంగళవారం శాసనసభలోని కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. దీనిపై స్పందించిన సీఎం జగన్.. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన అన్నిచర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారును ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన అంశాలు, కరోనా సమయంలో ఆగిపోయిన రోడ్ల నిర్మాణం,ఎత్తైన …
Read More »భక్త కనకదాస చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి వేణు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భక్త కనకదాస జయంతి సందర్భంగా సోమవారం అమరావతి సచివాలయం రెండవ బ్లాకులో రాష్ట్ర బిసి సంక్షేమ శాఖామాత్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ వారి చాంబరులో ఆయన భక్త కనకదాస చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు గోపాల కృష్ణ మాట్లాడుతూ భారతీయ తత్త్వవేత్త సంగీతకారుడు, కవి కనకదాసు జయంతి నేడని,కనకదాస వారు 1509-1609 కర్నాటకలో గొప్ప భక్తుడుగా వెలుగొందారని పేర్కొన్నారు.ఆధునిక కవిగా,తత్వవేత్త,సంగీత కారుడుగా,స్వరకర్తగా కర్నాటక సంగీతం కోసం కర్నాటక …
Read More »బ్రహ్మానందం శతక పుస్తకావిష్కరణ…
సత్తెనపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : నేను ఎంత ఎదిగిన నా సహచర మిత్రులతో ఒదిగి ఉంటానని హస్య నటుడు బ్రహ్మానందం అన్నారు. హెచ్ఆర్ చంద్రం రచించిన బ్రహ్మానంద శతకం పుస్తకాన్ని ఆదివారం సత్తెనపల్లి కెనాల్స్ గెస్ట్ హౌస్ లో ఆయన మిత్రులు.. డాక్టర్ గడ్డం విజయసారధి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తన సహచరులకు ఫోన్లో కృతజ్ఞతలు తెలిపారు బ్రహ్మానందం. భారతదేశ చరిత్రలోనే ఒక నటుడి గురించి ఒక శతకం రచించటం సంతోషంగా ఉందన్నారు.నాపై అభిమానంతో సీనియర్ జర్నలిస్ట్ …
Read More »విజయకీలాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వెండి కవచం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనములతో విజయకీలాద్రి దివ్యక్షేత్రం పై వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం క్రేన్ వక్కపలుకుల అధినేత గ్రంధి కాంతారావు వెండి కవచాన్ని శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వెంకటేశ్వర స్వామి వారికి అందించారు.
Read More »సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన త్రిదండి చినజీయర్ స్వామి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో త్రిదండి చినజీయర్ స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని సీఎంను ఆహ్వనించారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి వద్ద వైఎస్ జగన్ ఆశీస్సులు తీసుకున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వ తేదీ వరకు సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 1035 కుండ శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, …
Read More »ఈ నెల 15 నుండి డిసెంబరు 21 వరకు “ఐకానిక్ వారోత్సవాలు”…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఆహార సంస్థ , విజయవాడ కార్యాలయము భారత ప్రభుత్వ ఆదేశానుసారం ఎఫ్ సి ఐ, కృష్ణా జిల్లాలో ఈ నెల 15 నుండి డిసెంబరు 21 వరకు “ఐకానిక్ వారోత్సవాలు” పేరిట అవగాహన సదస్సులు నిర్వహించుచుంది. ఈ సంధర్భంగా ఎఫ్ సి ఐ, కృష్ణాజిల్లా , డివిజనల్ మేనేజర్ అగస్టీన్ క్లింటన్ ఒలివరో మాట్లాడుతూ 75 ఏళ్ళ స్వతంత్ర భారతావనిలో దేశ సమగ్రాభివృద్ధిలో ఆహార భద్రతలో ఎఫ్ సి ఐ కీలక పాత్ర వహిస్తుందని వెల్లడించారు …
Read More »స్థానిక ఎన్నికల్లో పోరాడిన జనసేన అభ్యర్థులకు అభినందనలు… : పవన్ కల్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల ఎన్నికలతోపాటు, పరిషత్, పంచాయతీ, మున్సిపాలిటీలకు సంబంధించిన ఉప ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. జనసేన పక్షాన నిలిచి పోరాడిన ప్రతి అభ్యర్థికీ హృదయపూర్వక అభినందనలు. ఈ ఎన్నికలకు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా నిలిచారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన జనసేన అభ్యర్థులకు శుభాకాంక్షలు. విజయం సాధించిన అభ్యర్థులకు బాధ్యత మరింత పెరిగింది. క్షేత్ర స్థాయి సమస్యలను స్థానిక సంస్థల సమావేశాల్లో బలంగా …
Read More »