Breaking News

Tag Archives: AMARAVARTHI

త్వరలో చుక్కల టీకా…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొవిడ్‌-19 నిరోధానికి ముక్కు ద్వారా తీసుకునేందుకు అనువైన చుక్కల టీకా అందుబాటులోకి రావడానికి మరో 6 నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉందని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్త మేనేజింగ్‌ డైరెక్టర్‌ (జేఎండీ) సుచిత్ర ఎల్ల తెలిపారు. ఇప్పటికే ఈ టీకాపై మొదటి దశ పరీక్షలు పూర్తయ్యాయని, రెండు – మూడో దశ పరీక్షలు చేయడానికి 3-6 నెలలు అవసరమని పేర్కొన్నారు. మొదటి దశ ప్రయోగాల్లో ఫలితాలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయని చెప్పారు. సాధ్యమైనంత తొందరగా …

Read More »

సిటీ స్కాన్ గురించి కచ్చితంగా తెలుసుకోవలసినవి

నేటి పత్రిక ప్రజా వార్త : ఇవాళ చాలా మందికి కరోనా ఉన్నదా? లేదా? అని తెలుసుకోవడానికి, కరోనా జబ్బు వచ్చిన తర్వాత ఎలా ఉంది..? ఎంత తీవ్రత వుంది..? అని తెలుసుకోవడానికి సిటీ స్కాన్ చేస్తున్నారు. ఈ సిటీ స్కాన్ లో రెండు పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి CORADS రెండు CT Severity Index CORADS: దీనిలో స్టేజ్ 1 నుంచి స్టేజ్ 6 వరకు ఉంటాయి. CORADS అనేది సిటీ స్కాన్ ప్రకారం కరోనా ఉండే అవకాశాలు ఎంత? …

Read More »

జాగ్రత్త.. కళ్లకలక కూడా కరోనా కావచ్చు!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా వైరస్ ఊహించని విధంగా విస్తరిస్తోంది. కరోనా లక్షణాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ కు, సెకండ్ వేవ్ కు ఎంతో వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం వైరస్ పలు విధాలుగా మార్పులు చెందుతున్న తరుణంలో, వ్యాధి లక్షణాలు కూడా మారుతున్నాయి. గాలి ద్వారా కూడా కరోనా విస్తరిస్తోందని నిపుణులు చెపుతున్న మాటలు ఆందోళన కలిగించేవే. ఎలాంటి కోవిడ్ లక్షణాలు కనిపించకుండానే ఎంతో మంది వైరస్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. …

Read More »

ఇంటిలో, ఆఫీసులో ఒకరికి కరోనా వచ్చిందని తెలియగానే మిగతా వారు ఏం చేయాలి?

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తూనే ఉంది. గత వారం రోజులుగా దేశంలో 2లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం ఇంట్లో, ఆఫీసులో ఇతర ప్రదేశాల్లోనో స్నేహితులు, ఇతరులతో దగ్గరగా ఉండాల్సి వస్తుంది. ఒకవేళ ఇంటిలో, ఆఫీసులో ఎవరైనా ఒకరికి కరోనా వచ్చిందని తెలియగానే, మిగతా వారు ఏమి చేయాలి అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన సహచరుడికి కరోనా వచ్చిందని తెలియగానే మన తీసుకోవాల్సిన జాగ్రత్తలు. * కరోనా వచ్చిన వ్యక్తితో పది …

Read More »

ఈ-రవాణా.. పర్యావరణ పరిరక్షణకు ఖజానా!

-గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించాలన్న కేంద్ర లక్ష్యానికి అనుగుణంగా ఏపీ భారీ ముందడుగు -రాష్ట్రాన్ని ఈ-వాహనాల కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం -ఈవీ విధానాన్ని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం -వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ-రవాణాపై ప్రత్యేక దృష్టి -రాష్ట్రవ్యాప్తంగా 73 ప్రాంతాల్లో 400 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నిర్ణయం -ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈఎంఐ పద్ధతిలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు -ఉద్యోగులు స్వచ్ఛందంగా కోరితేనే పథకం అమలు.. -త్వరలోనే జీవో జారీ చేయనున్న ప్రభుత్వం -భవిష్యత్తు రవాణా అంతా ఈవీలదే -ఈవీ …

Read More »

శ్రీ తుల్జాపూర్ భవానీ ఆలయం….

నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ తుల్జాపూర్ భవానీ ఆలయం, ఉస్మానాబాద్, మహారాష్ట్ర. తుల్జా భవానీ ఆలయం మహారాష్ట్రలో ముఖ్యమైనది మరియు అత్యంత గౌరవనీయమైన దేవత. ఇది మహారాష్ట్రలోని తుల్జాపూర్ జిల్లా ఉస్మానాబాద్ వద్ద ఉంది. ఇది మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల్లోని అనేక కుటుంబాలలో కుటుంబ దేవత (కులదేవత). ‘తుర్జా’ అని కూడా పిలువబడే తుల్జాభావని మహారాష్ట్రకు చెందిన దేవత మరియు భారతదేశానికి యాభై ఒక్క శక్తిపీఠాలలో ఒకటి. యాత్రికులు మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల నుండి తుల్జాపూర్ వస్తారు. తుల్జా భవానీ …

Read More »

ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు జాగ్రత్త…!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అవును ఇది ముమ్మాటిటికీ నిజం. మనం పనిచేసే ఛానల్ కవరేజ్ కోసం వాడుతున్న లోగో లు కరోనా ను మోసుకొస్తాయి అని చెప్పడంలో సందేహామే లేదు. ఇది యదార్థం కూడా. కానీ జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకొంటున్నారు. కానీ లోగో ఉపయోగించే తీరులో దానిని వినియోగించే జర్నలిస్ట్ కు, మాట్లాడే వారికి ప్రమాదమే. ఎందుకో చూద్దాం. వివిధ చానళ్లు లోగోలు ప్రతి రిపోర్టర్ కు ఇస్తారు. మేజర్ సెంటర్ లలో ప్రతి …

Read More »

కలబంద చెట్టు వలన అనేక ఉపయోగాలు… 

నేటి పత్రిక ప్రజావార్త : ముళ్ళు ఉన్న చెట్లు, పాలు గారే చెట్టు ఇళ్ళలో ఉండకూడదు అనే మాట మనం వింటూనే ఉంటాం. అయితే ఇక్కడ అదృష్ట విషయాల్లో శాస్త్రానికి అతీతంగా ఉండే కొన్ని యోగాలు కొన్ని చెట్ల వలన మనకు కలిసి వస్తుంది ‌ . అలాంటి వాటిలో ఈ కలబంద చెట్టు ఒకటి ! మెర్కిజమ్ చిట్కాలలో ఇది ఒకటి . వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతుంది అంటారు. ఈ కలబంద మొక్క షాపు ముందు కడితే ఆకర్షణ పెరుగుతుంది అంటారు. దీనిని …

Read More »

తక్కువ ఖర్చుతో వినూత్న ఇల్లు

-ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆవిష్కరణ -పి.మానసారెడ్డి నిర్మించిన ఇల్లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు పక్కా గృహమే లక్ష్యంగా ఆ యువతి తన లక్ష్యం వైపు అడుగులు వేసింది. బస్టాండ్లు, ఫుట్‌పాత్‌లపై జీవనం సాగించే వారి దుస్థితి చూసి చలించిపోయేవారు. తక్కువ ఖర్చుతో నివాసయోగ్యంగా ఉండే ఓ గూడును నిర్మిస్తే బాగుంటుందని తలచారు. 6 నెలల కష్టం కళ్ల ముందే సాక్షాత్కరించింది. ఆమే కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం బొమ్మకల్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని పేరాల మానసారెడ్డి. కృషి.. పట్టుదలే లక్ష్యంగా… గతేడాది …

Read More »

కోవిషీల్డ్ , కోవాక్సిన్ లలో ఏది ఉత్తమమైనది…

నేటి పత్రిక ప్రజావార్త : కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశ వ్యాప్తంగా జనవరి 16, 2021న వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం మన దేశంలో కోవిషీల్డ్, కోవాక్సిన్ అనే రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మార్చి 4వ తేదీ వరకు దాదాపు 1.8 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇచ్చారు. మార్చి 1నుంచి ప్రైవేట్ కేంద్రాల్లోనూ వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చింది. రాబోయే రోజుల్లో ఈ రెండు వ్యాక్సిన్లలో ఏది ఉత్తమమైనదన్న సందేహాలున్నపుడు ఈ విషయాలు గుర్తించి నిర్ణయం తీసుకోవచ్చు. …

Read More »