Breaking News

Tag Archives: amaravathi

అమలాపురం ఘటనను ముక్తకంఠంతో ఖండించాలి : పవన్‌ కల్యాణ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సాగిన ఆందోళనలతో అమలాపురంలో చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ స్పందించారు. అమలాపురం ఘటనను ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. శాంతియుత పరిస్థితుల కోసం ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. అంబేడ్కర్‌ పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరమన్న పవన్‌..ఆ మహనీయుడి పేరును వివాదాల్లోకి తెచ్చినందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అమలాపురంలో శాంతిభద్రతలు నెలకొల్పడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. …

Read More »

ఉద్యోగ సంఘాలతో సిపిఎస్ పై సంప్రదింపుల(కన్సల్టేటివ్) సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కంట్రీబ్యూటరీ ఫెన్సన్ పధకంపై మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం రెండవ బ్లాకులో ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ, రాష్ట్ర మున్సిపల్ శాఖామాత్యులు ఆదిమూలపు సురేశ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిల సమక్షంలో వివిధ ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు(కన్సల్టేటివ్) సమావేశం నిర్వహించారు.ఈసమావేశంలో ప్రతిపాదిత గ్యారంటీడ్ ఫెన్సన్ స్కీమ్(జిపిఎస్) గురించి ఉద్యోగ సంఘాలతో చర్చించారు. అలాగే పాత ఫెన్సన్ స్కీమ్ (ఓపిఎస్) గురించి ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను తీసుకున్నారు. వీటిపై మరింత లోతుగా చర్చించి అటు …

Read More »

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారికి శుభాకాంక్షలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారికి 80 సంవత్సరాలు వచ్చాయి.  ఆచార్యులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామివారు… మైసూర్ స్వామివారి ఆశ్రమానికి వెళ్లి వారిని ప్రత్యక్షంగా కలిసి తిరునక్షత్ర శుభాకాంక్షలు తెలిపారు. సచ్చిదానంద స్వామివారు… వారి మృదు మధురమైన మాటలతో, సామాన్య ప్రజాను ఆనందింప చేస్తారు. సంగీతంతో అవసరమైన వారికి ఆరోగ్యాన్ని-ఆనందాన్ని పంచుతారు. ఎంతో మందికి వారి పాటలు తాత్వికమైన ఆనందాన్ని కలుగజేస్తాయి.

Read More »

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు హర్షణీయం…

-కేంద్ర మార్గాన్ని వైసీపీ ప్రభుత్వం అనుసరించాలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రోజు రోజుకీ పెరుగుతున్న ధరల దాడికి బెంబేలెత్తిపోతున్న ప్రజలకు పెట్రోలు, డీజిల్ రేట్ల తగ్గింపు ఉపశమనం ఇస్తుందని భావిస్తున్నాను. పెట్రోలు, డీజిల్ మీద ఎక్సైజ్ సుంకం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంలోని అధినాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనసారా ఆహ్వానిస్తున్నాను. ఫలితంగా పెట్రోలు రూ.9.50 పైసలు, డీజిల్ రూ.7 వరకు తగ్గడం హర్షణీయం. నిత్యావసర ధరల పెరుగుదలకు ఇంధన రేట్లే కారణమన్న సంగతి తెలిసిందే. బీజేపీ ప్రభుత్వ నిర్ణయంతో నిత్యావసర వస్తువుల …

Read More »

దావోస్‌ పర్యటనలో భాగంగా జురిచ్ చేరిన పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ జురిచ్ చేరుకున్నారు. దావోస్ పర్యటన కోసం ఆయన గురువారం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరారు. రెండేళ్ల కోవిడ్‌ విపత్తు తర్వాత వరల్డ్‌ఎకనామిక్‌ ఫోరం సదస్సులో ఆంధ్రప్రదేశ్ లో అవకాశాలను ప్రపంచస్థాయి వేదికగా వినిపించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు పాల్గొననున్నారు. మంత్రి గుడివాడ అమర్ నాథ్ తో పాటు ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, అధికారుల బృందం జురిచ్ చేరుకున్నారు. అక్కడ నుంచి దావోస్ …

Read More »

ఈ నెల 20 నుండి రైతు బజార్లలో సరసమైన ధరలకు టమాటా విక్రయాలు… : మంత్రి కాకాని గోవర్థన రెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా నున్న అన్ని రైతు బజార్లలో ఈ నెల 20 నుండి సరసమైన ధరలకు టమాటాల విక్రయం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్థన రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ మార్కెట్ లో టమాటా ధర భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రజలకు సరసమైన ధరలకే టమాటాను విక్రయించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు. ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలో టమాటా ఉత్పత్తులు తగ్గిన నేపథ్యంలో ప్రక్క …

Read More »

ప్ర‌జ‌ల ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదు

-రాష్ట్రంలో వైద్య విధానం పూర్తిగా మారుతోంది -ఆరోగ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న‌న్న ల‌క్ష్యం -ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ప‌నిచేయాలి -న‌కిలీ మందుల‌పై ఉక్కుపాదం మోపండి -నిజాయితీగా ప‌నిచేసే అధికారుల‌కు అండ‌గా ప్ర‌భుత్వం -అవినీతి లేని పాల‌న జ‌గ‌న‌న్న ల‌క్ష్యం -లైసెన్సుల జారీ, రెన్యువ‌ల్ పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌గాలి -డ్ర‌గ్స్ విభాగం సిబ్బందికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జ‌ల శ్రేయ‌స్సే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని …

Read More »

రాష్ట్ర ప్రధాన ఎన్నికలఅధికారిగా బాధ్యతలు చేపట్టిన ముకేష్ కుమార్ మీనా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ముకేష్ కుమార్ మీనా గురువారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టారు. అమరవతి సచివాలయం ఐదో బ్లాక్ లోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఛాంబరుకు మద్యాహ్నం 12.00 గంటలకు విచ్చేసిన ఆయన 12.06 గంటలకు కె.విజయానంద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ముకేష్ కుమార్ మీనా ను కె.విజయానంద్ దుశ్శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం ఎన్నికల విభాగం అధికారులు, …

Read More »

మూడురకాల నిధులతో మౌలిక సదుపాయాల అభివృద్ధి

-గురుకులాలు, హాస్టళ్లలో సమస్యల పరిష్కారానికి కార్యాచరణ -అధికారుల సమన్వయంతో పనులపై పెరగనున్న పర్యవేక్షణ -సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మూడు రకాలైన నిధులను వినియోగించుకోవడం ద్వారా రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లలో మౌలిక వసతులను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. తమ శాఖకు చెందిన నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న కార్పొరేషన్ల అధికారులు, సాంఘిక సంక్షేమ అధికారులతో సమన్వయం చేసుకొని పని చేయాలని ఆదేశించారు. అంబేద్కర్ గురుకులాలు, …

Read More »

ధాన్యం అమ్మిన రైతులకు ఈనెల 20 నుండి సొమ్ము చెల్లింపు ప్రారంభం

-మిల్లర్లతో సంబంధం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకే సొమ్ము చెల్లింపు -హమాలి,రవాణా చార్జీలను పిఏసిఎస్ ల ద్వారా రైతులకు ప్రభుత్వమే చెల్లిస్తోంది -క్వింటాల్ కామన్ రకానికి 1940 రూ.లు,గ్రేడ్-ఎ రకం 1960 రూ.లు మద్దత్తు ధర -37లక్షల టన్నులు కొనాలని అంచనా కాగా ఇప్పటికే 14.37లక్షల టన్నులు కొన్నాం -6.99 లక్షల మంది రైతులు ఇకెవైసి చేసుకోవాల్సి ఉండగా ఇప్పటికే 5.47 లక్షల మంది రైతులు ఇకెవైసి చేసుకోగా ఇంకా లక్షా 52 వేల మంది చేసుకోవాల్సి ఉంది -ప్రత్యేక డ్రైవ్ ద్వారా …

Read More »