Breaking News

Tag Archives: amaravathi

సుసంపన్న భారత్ ఆవిష్కృతం కావాలి… : పవన్ కల్యాణ్

-దేశ ప్రజలకు వజ్రోత్సవ శుభాకాంక్షలు… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వజ్రోత్సవ స్వాతంత్ర్య వేడుక… భారతావనికి ఓ మధురమైన ఘట్టం. భారత మాతకు స్వేచ్ఛా స్వాతంత్రాలు సిద్ధించినందుకు చారిత్రాత్మక గురుతుగా జరుపుకొంటున్న 75వ వేడుక. అమృతోత్సవ గీతిక. శతాబ్దాల పోరాట ఫలితం ఈ స్వాతంత్ర ఫలం. ఈ మహోత్కృష్టమైన రోజున మన దేశ స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణాలు అర్పించిన త్యాగధనులను స్మరించుకుంటూ వారికి నీరాజనాలు సమర్పిస్తున్నానని జనసేన అధ్యక్షులు  పవన్ కల్యాణ్ జనసేన కార్యాలయం నుండి శ‌నివారం ఓ ప్రకటన విడుదల చేసారు. ఎన్నో …

Read More »

ఇండియన్ ఎయిర్ ఫోర్సులో ఉపాధి అవకాశాలపై త్వరలో రిక్రూట్మెంట్ ర్యాలీలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ ఎయిర్ ఫోర్సులో వివిధ ఉపాధి అవకాశాలపై త్వరలో నిర్వహించనున్న రిక్రూట్మెంట్ ర్యాలీలకు విస్తృత ప్రచారం కల్పించి యువతను అన్ని విధాలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ చెప్పారు. ఈమేరకు గురువారం ఆంధ్రప్రదేశ్,తెలంగాణా 12 ఎయిర్ మెన్ సెలక్షన్ సెంటర్ సికింద్రాబాదు కమాండింగ్ అధికారి వింగ్ కమాండర్ ఎస్.శ్రీచైతన్య నేతృత్వంలోని బృందం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిచింది.ఈసందర్భంగా ఇంటర్మీడియట్ అనంతరం ఎయిర్ ఫోర్సులో చేరేందుకు గల వివిధ అవకాశాలపై …

Read More »

విద్య,వైద్యం,పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత…

-ఆహార భధ్రత కింద ఇంటి వద్దకే రేషన్ సరుకులు -మానవాభివృద్ధి సూచికలు(HDI)అంశంలో ఎపి ముందంజ -గత రెండేళ్ళలో అనేక సంస్కరణలతో రాష్ట్రా సమగ్రాభివృద్ధికి చర్యలు -నీతి ఆయోగ్ వర్కుషాపులో సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విద్య,వైద్యం,పేదరిక నిర్మూలన,వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం ద్వారా సమాజంలో నెలకొన్న అసమాతనలు,పేదరిక నిర్మూలనకు కృషి చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ స్పష్టం చేశారు.గురువారం అమరావతి సచివాలయం ఐదవ బ్లాకులో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో …

Read More »

వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకంపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో గురువారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా ఏపీలోనే భూముల సమగ్ర సర్వే చేపడుతున్నామన్నారు.  జూన్‌ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తి కావాలని అధికారులకు సీఎం ఆదేశించారు.  సర్వేను అత్యంత ప్రాధాన్య అంశంగా చేపట్టాలన్నారు. అవినీతి రహితంగా, ఆదర్శవంతంగా సర్వే ప్రక్రియ ఉండాలన్నారు. సర్వేచేసిన వెంటనే గ్రామాల …

Read More »

ఈయేడాది రొట్టెల పండుగ రద్దు మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి చంద్రుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈయేడాది కరోనా పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా బారా షాహిద్ దర్గా, దర్గ్ మిట్ట లో నిర్వహించాల్సిన రొట్టెల పండుగను నిర్వహించడం లేదని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు తెలియజేశారు. ఈ మేరకు అవసరమైన చర్యల తీసుకోవాలని నెల్లూరు జిల్లా కలక్టర్ కు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

Read More »

వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ పెన్షన్ కానుక, జగనన్న పల్లెవెలుగు, గ్రామపంచాయతీల్లో లేఅవుట్ల పై సమీక్షా సమావేశం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ చేయూత పథకం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంభనకు ప్రాంతాల వారీగా స్థానికంగా ఉన్న మార్కెటింగ్ అంశాలను అధ్యయనం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ పెన్షన్ కానుక, జగనన్న పల్లెవెలుగు, గ్రామపంచాయతీల్లో లేఅవుట్ల పై అధికారుతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలను …

Read More »

అక్రిడేషన్ తో నిమిత్తం లేకుండా పాత్రికేయిలందరికీ హెల్త్ కార్డులు…

-అంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్, సచివాలయ పాత్రికేయ సంఘం వినతిపై కమీషనర్ సానుకూల స్పందన -గతంలో అక్రిడేషన్లతో పనిలేకుండానే డస్క్ జర్నలిస్టులకు ఆరోగ్య భీమా -ఇదే విషయాన్ని విజయ కుమర్ రెడ్డికి వివరించిన అన్నపురెడ్డి, రాజా రమేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అక్రిడిటేషన్ తో నిమిత్తం లేకుండా పాత్రికేయులకు ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్, సచివాలయ పాత్రికేయిల సంఘం వినతిపై సమాచార, పౌర సంబంధాల శాఖ కమీషనర్ విజయకుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. విజయవాడ సమాచార పౌర సంబంధాల …

Read More »

సిఎస్ ను కలిసి బ్రిటన్ డిప్యూటీ హైకమీషనర్ డా.ఆండ్రూ ప్లెమింగ్…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బ్రిటన్ హైకమీషనర్ డాక్టర్ ఆండ్రూ ప్లెమింగ్ మంగళవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.ఈసందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న వివిధ పధకాలు ప్రాజెకుల వివరాలను సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ హైకమీషనర్ కు వివరించారు.అలాగే వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు గల అనువైన రంగాలు,ప్రాంతాల వివరాలను కూడా తెలియజేస్తూ ఆయన రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీలు ముందుకు వచ్చేలా తగిన కృషి చేయాలని బ్రిటిష్ హైకమీషనర్ ఆండ్రూ …

Read More »

తెలుగు విద్యార్ధులు ప్రపంచ వ్యాప్తంగా పోటీపడేలా తీర్చిదిద్దడమే నూతన విద్యావిధాన లక్ష్యం…

-నాడునేడు మొదటిదశ కింద 3600 కోట్లతో 15వేల 714 పాఠశాలల ఆధునీకరణ -రెండవ దశలో మరో 4వేల 456 కోట్లతో పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు -ప్రి-ప్రైమరీ విద్యావ్యవస్థ మరింత పటిష్టతకు నూతన విధానం అన్నివిధాలా దోహదం -ఈవిద్యావిధానంపై త్వరలో ప్రాంతాలవారీ ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సులు -రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు విద్యార్ధులు ప్రపంచ వ్యాప్తంగా పోటీపడేలా తీర్చిదిద్దడమే నూతన విద్యావిధానం ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టడం …

Read More »

వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ నేతన్న నేస్తం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్‌ నేతన్న నేస్తం కార్యక్రమంలో భాగంగా ఈ యేడాది 80,032 మంది నేతన్నలకు రూ.192.08 కోట్లను రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో  మంగళవారం కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాలో సీఎం వైయస్‌.జగన్‌ జమ చేసారు. వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ నేతన్న నేస్తం. అర్హత ఉండి స్వంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు ఆర్ధిక సాయం  ప్రభుత్వం అందిస్తున్నది. ఈ కార్యక్రమానికి పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి …

Read More »