అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పెళ్లిళ్ల సీజన్‌లో కళ్యాణ మండపాలు దొరకడమే కష్టం. దొరికినా సామాన్యుడికి అందుబాటులో లేని అడ్వాన్సులు. కానీ లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేతల్లో ఒకరైన మట్టె శ్రీనివాస్ సుమారు రూ.4 కోట్ల వ్యయంతో సెంట్రల్ ఎయిర్ కండీషన్డ్ కళ్యాణ మండపాన్ని అన్నవరం దేవస్థానంలో ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణ మండపంలో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే తమ పిల్లల పెళ్లిళ్లు చేసుకోవచ్చు. ఇది పేద వారి కోసం పెద్ద మనసుతో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక. అన్నవరం దేవస్థానంలో …
Read More »Tag Archives: amaravathi
సీఎం సహాయనిధికి నాలుగు కోట్ల రూపాయల విరాళం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాడు నేడు పధకం రెండో విడతలో భాగంగా నాలుగు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో (తెనాలి, కంచికచర్ల, వీరులపాడు, అచ్యుతాపురం, పరవాడ) రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి లారస్ ల్యాబ్స్ తరపున నాలుగు కోట్ల రూపాయల విరాళం. మూడు, నాలుగు విడతల్లో అదే మండలాల్లోని మిగిలిన పాఠశాలల్లో నేరుగా లారస్ ల్యాబ్స్ మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి కంపెనీ ప్రతినిధులు తెలియచేసారు. విరాళానికి సంబంధించిన చెక్కును, సంబంధించిన పత్రాలను బుధవారం ముఖ్యమంత్రి …
Read More »మైనారిటీల అభివృద్దికి విశేష కృషి : ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో మైనారిటీల అభివృద్దికి కృషి చేస్తానని మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు అన్నారు. ఇటీవలి వరకు అనంతపురం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన గంధం చంద్రుడు ప్రభుత్వ పరిపాలనాపరమైన బదిలీలలో భాగంగా మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు. బుధవారం సచివాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టి ఆశాఖ ఉన్నతాధికారులతో ప్రాధమికంగా సమావేశం అయ్యారు. శాఖకు సంబంధించిన విభిన్న అంశాలను అధికారులు ప్రత్యేక కార్యదర్శికి వివరించారు. …
Read More »ఆంధ్ర ప్రదేశ్ భవన, ఇతర నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు చైర్మన్ గా గుమ్మనూర్ జయరాం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుమ్మనూర్ జయరాం కార్మిక శాఖ మంత్రి బుధవారం “ఆంధ్ర ప్రదేశ్ భవన, ఇతర నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు చైర్మన్ గా” పదవిని చేపట్టారు. చేపట్టిన వెంటనే CESS వసూలు పై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు మరియు బీమా వైద్య సేవల శాఖ, కార్మిక శాఖ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, ఉమ్మడి కమిషనర్లు మరియు ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో CESS వసూలు పెంచడానికి అధికారులకు దిశా నిర్దేశం …
Read More »ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లు అందుబాటులో ఉంచాలి: సీఎం వైయస్.జగన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లు అందుబాటులో ఉంచాలన్నారు. కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన కాన్‌సన్‌ట్రేటర్లు, డీ–టైప్ సిలెండర్లు, ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్‌ఏ) ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లాల వారీగా …
Read More »మంగళగిరి ఎయిమ్స్ నందు వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్మోహనరెడ్డి …
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి ఎయిమ్స్ నందు ఆగస్ట్ 5వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వన మహోత్సవానికి విచ్చేయనున్నారు. బుధవారం మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎయిమ్స్ డైరెక్టర్, అదికారులు, ఎంటిఎంసి తదితర అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్ట్ 5వ తేదీన జరగబోయే వన మహోత్సవానికి సీఎం జగన్మోహనరెడ్డి ముఖ్యఅతిధిగా విచ్చేయనున్నారు అని అన్నారు. దాదాపు 1000 మందితో మీటింగ్ ఏర్పాటుకు స్థలం పరిశీలించడం జరిగిందని, 2000 వేల మొక్కలు నాటడానికి ఏర్పాట్లు …
Read More »ఎపిడిఆర్పి ప్రాజెక్టు పనులన్నీ డిశంబరులోగా యుధ్ధ ప్రాతి పదికన పూర్తి చేయండి : సిఎస్.
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ (ఎపిడిఆర్పి) కు సంబంధించి 4వ రాష్ట్ర స్థాయి ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీ సమావేశం సోమవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిఎస్ మాట్లాడుతూ ఎపి డిఆర్పి ప్రాజెక్టు కింద చేపట్టిన పనులన్నిటినీ యుధ్ధ ప్రాతిపదికన చేపట్టి ఈఏడాది డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సిఎస్ ఆదేశించారు.ప్రపంచ బ్యాంకు సహాయం, మరియు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం కలిపి సుమారు 1773కోట్ల …
Read More »‘జగనన్న విద్యా దీవెన’ తో విద్యార్ధుల జీవితాల్లో వెలుగులు…
-ఫీజురీయింబర్స్ మెంట్ కోసం విద్యార్ధులు ఎదురుచూడకూడదు, తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం… -తొలి విడతగా ఏప్రిల్ లో 10,88,439 మంది విద్యార్ధులకి రూ.671.45 కోట్ల విడుదల -రెండో విడత జూలై లో దాదాపు 10.97 లక్షల విద్యార్ధులకి రూ 693.81 కోట్ల విడుదల -ప్రతి మూడు నెలలకు ఫీజురీయింబర్స్ మెంట్ నేరుగా తల్లుల ఖాతాల్లో జమ -కాలేజీ యాజమాన్యాల్లో జవాబుదారీతనం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం -విద్యావ్యవస్థలో పెను విప్లవానికి నాంది పలికిన జగనన్న విద్యా దీవెన అమరావతి, నేటి పత్రిక …
Read More »28న మరో అల్పపీడనం…
-తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు…. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు రాష్ట్రాల్లో పడుతున్న కుండపోత వానలతో రెండు రాష్ట్రాల్లోని జిల్లాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. తెలంగాణలో శుక్రవారం వరకు తొమ్మిది జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు.. తాజాగా ఇంకో మూడు జిల్లాలను అదనంగా చేర్చారు. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో కూడా రెడ్ అలెర్ట్ జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో ఇంకో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంటోంది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ …
Read More »విద్యాశాఖ, అంగన్‌వాడీలలో నాడు–నేడుపై సీఎం వైయస్ జగన్ సమీక్ష…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యాశాఖ, అంగన్‌వాడీలలో నాడు–నేడుపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మొదటి విడత నాడు – నేడు, నూతన విద్యావిధానం, రెండో విడత నాడు–నేడు, విద్యాకానుక సంబంధిత అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ… అధికారులకు సీఎం వైయస్.జగన్ కీలకమైన అదేశాలు జారీ చేసారు. ఆగష్టు 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం మొదటి విడత నాడు–నేడు కింద రూపుదిద్దుకున్న స్కూళ్లను ప్రజలకు అంకితం చేయనున్న ముఖ్యమంత్రి …
Read More »