ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి శనివారం ఏలూరు యంపి సౌజన్యంతో (యంపి నిధులు) సుమారు రూ 30 లక్షలతో అత్యాధునిక అంబులెన్స్‌ను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా ప్రధాన ఆసుపత్రి అధికారులకు లాంఛనంగా అందజేశారు. ఇంచార్జ్ మంత్రితో పాటు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, ఏపి వడ్డి కార్పొరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, ఏపియస్ఆర్టీసీ విజయవాడ-2 …
Read More »Tag Archives: Eluru
తక్కువ ఖర్చుతో నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తే లక్ష్యం
-ప్రజలపై భారం లేకుండా డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి పెంపు -జగన్ అనైతిక నిర్ణయాలతో మిగులు నుంచి రూ.30 వేల కోట్ల భారం -కేంద్ర విద్యుత్ పథకాలనూ నిర్లక్ష్యం చేసిన వైసీపీ ప్రభుత్వం -స్మార్ట్ మీటర్ల వల్ల నష్టమనేది అపోహ మాత్రమే -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యుత్ ను నిరంతరాయం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ధర్మాజీగూడెంలో …
Read More »జిల్లాలో ఎటువంటి ఎరువుల కొరతా లేదు
-ప్రతిపక్షాలు కావాలని వదంతులు సృష్టించి రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి -చాట్రాయి నరసింహరావుపాలెం లో ఎరువుల నిల్వలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు/ చాట్రాయి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరతా లేదని రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు. చాట్రాయి మండలం నరసింహరావుపాలెం లోని ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాల గోడౌన్ ను, ఎరువుల …
Read More »ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలతో ప్రజలు సంతృప్తిగా ఇంటికి వెళ్లగలిగే పరిస్థితి రావాలి
-వైద్య సిబ్బందిలో జవాబుదారీతనం మరింత పెరగాలి -వైద్య సేవల్లో నిర్లక్ష్యం ఉపేక్షించం.. కఠిన చర్యలు తీసుకుంటాం -నూజివీడు ఏరియా ఆసుపత్రి అభివృద్ధి సమావేశంలో వైద్య సిబ్బందిని హెచ్చరించిన- మంత్రి కొలుసు పార్థసారధి -ఆసుపత్రిలో అన్ని వార్డులను పరిశీలించి వైద్య సేవలపై రోగులతో మాట్లాడిన మంత్రి పార్థసారధి ఏలూరు, నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : పేదల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వ ఏటా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదని అందుకుతగిన విధంగా ప్రజలకు అందించే సేవలలో ఫలితాలు రావాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార …
Read More »రాష్ట్ర మంత్రి నిర్వహించిన ప్రజాధర్బార్ కు విశేష స్పందన.
-16 ఫిర్యాదులకు పరిష్కార మార్గం చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు. -కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కారాలు. -రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి … ఏలూరు/నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు రాష్ట్రమంత్రి కార్యాలయంలో శుక్రవారం ప్రజాధర్భారు నిర్వహించి అర్జీలను రాష్ట్ర గృహ నిర్మాణ,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి 16 అర్జీలను స్వీకరించారు. కొన్నిటిని అక్కడికక్కడే అధికారులకు తక్షణ ఆదేశాలిచ్చి పరిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ప్రజాధర్బారులో వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిష్కారం …
Read More »ప్రపంచంలో విద్య ఒక్కటే అభివృద్ధికి రాజమార్గం
-మాజీ పార్లమెంటు సభ్యులు సర్గీయ కొలుసు పెద రెడ్డయ్య ఛారిటబుల్ ట్రస్టు ద్వారా చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి “నారా లోకేష్ విద్యాఅమృతం” పేరిట శ్రీకారం -నియోజకవర్గంలో 32 ఉన్నత పాఠశాలలో 1836 విద్యార్థిని, విద్యార్థులకు 100 రోజులు పౌష్టికాహారం -నూజివీడు నియోజకవర్గంలో విద్యారంగానికి ఒక మైలురాయిగా నిలుస్తుంది -రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు/ఆగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శుక్రవారం తన తండ్రి మాజీ పార్లమెంటు సభ్యులు సర్గీయ కొలుసు పెద …
Read More »నేడు ఉదయం 10 గంటలు నుండి సాయంత్రం 6 గంటలు వరకు నిర్వహించిన ప్రజాధర్బార్ కు విశేష స్పందన
-ప్రజాధర్భార్లో 36 అర్జీలు, సంబంధిత అధికారులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. -రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు/నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు రాష్ట్ర మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటలు నుండి సాయంత్రం 6 గంటలు వరకు జరిగిన ప్రజాధర్బార్ లో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొని 36 అర్జీలను స్వీకరించారు. కొన్ని సమస్యలను మంత్రి కొలుసు పార్థసారథి అక్కడికక్కడే పరిష్కారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి …
Read More »గ్రామీణ నిరుపేద ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభతరం.
-319 మంది అంగన్వాడీ కార్యకర్తలకు 5జి సెల్ ఫోన్లు పంపిణీ. -రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి … ఏలూరు/నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గంలోని 319 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ మొబైల్స్ అందజేసి, గ్రామీణ నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలు ప్రజలు ప్రభుత్వ సేవలు మరింత సులభతరం చెయ్యాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సేవలు …
Read More »ఏసు ప్రభువు త్యాగం, ప్రేమ, కరుణ బోధనలు ద్వారా విశ్వమానవాళికి చక్కని శాంతిమార్గం వేసారు.
-యస్ సి సంక్షేమం, అభివృద్ధికి అదనంగా రూ 150 కోట్లు కేటాయించిన కూటమి ప్రభుత్వం. -రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు/నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు మంత్రివర్యులు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సెమీ క్రిస్టమస్ కు ప్రత్యేక అతిథిగా హాజరై ఫాదర్స్, మత పెద్దలకు, సోదర, సోదరీ మణులకు మరియు కూటమి నాయకులకు, కార్యకర్తలకు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి క్రిస్టమస్ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. మొదటిగా మంత్రికి ఘనంగా స్వాగతం పలికి చర్చి …
Read More »దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకం.
-గత ఏడాది తల్లికి వందనం క్రింద 67.50 లక్షలు మంది విద్యార్థిని, విద్యార్థులకు రూ 10 వేల కోట్లు అందజేశాము. -మెగా పేరెంట్స్ – టీచర్స్ ఆత్మీయ సమావేశాలు విద్యార్థులు బంగారు భవిషత్తుకు పునాధి. -రాజకీయాలకు అతీతంగా విద్యాభివృద్ధే మాలక్ష్యం. -యువతకు స్పూర్తిని కలిగించేలా ప్రథాతలు పేర్లతో ప్రభుత్వ పథకాలు . -రూ 97.40 లక్షలతో పాఠశాల ల్యాబ్లు, మౌళిక వసతుల భవనాలు ప్రారంభోత్సవాలు. -రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి … ఏలూరు/నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు జిల్లా పరిషత్తు ఉన్నత …
Read More »
Prajavartha Online Telugu News