Breaking News

Tag Archives: gannavaram

వృద్ధులను గౌరవిద్దాం- అనాధలను ఆదరిద్దాం

-వీఎల్సీ రియల్ సర్వీస్ సేవలు ఆదర్శం గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా గన్నవరంలో బీ కే ఆర్ వృద్ధాశ్రమం, అమ్మ చిల్డ్రన్ హోమ్ లలో వీఎల్సీ రియల్ సర్వీస్ టీం సభ్యులు చేసిన సేవలు ఎంతో ఆదర్శవంతంగా నిలుస్తాయని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో వీఎల్సీరియల్ సర్వీస్ టీం అతిరధ మహారధులు సమిష్టిగా పాల్గొని జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా అనాధ వృద్ధులకు, …

Read More »

ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు ఘనంగా వీడ్కోలు పలికిన మంత్రి జోగి రమేష్

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో పర్యటన ముగించుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయిన భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఘన వీడ్కోలు పలికారు. శనివారం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుకు మంత్రి వీడ్కోలు పలికారు. ఉదయం 8:00 గంటలకు ఆయన గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు. …

Read More »

ప్రధానికి స్వాగతం పలికిన రాష్ట్ర గవర్నర్ , ముఖ్యమంత్రి

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలలో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం హైదరాబాదు నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్  బిశ్వ భూషణ్ హరి చందన్, రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి  జోగి రమేష్ ప్రధానిని రిసీవ్ చేసుకుని పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరము ప్రత్యేక హెలికాప్టర్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో గవర్నర్ ముఖ్యమంత్రి …

Read More »

ఉప రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు…

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన అనంతరం సోమవారం విశాఖపట్నం వెళుతున్న భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కి గన్నవరం విమానాశ్రయం లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లాకలెక్టర్ రంజిత్ భాషా, ఎస్పీ సిద్ధార్థ్ కౌశిల్, ప్రోటోకాల్ డైరెక్టర్ బాల సుబ్రమణ్యరెడ్డి, మాజీ మంత్రి డా.కామినేని శ్రీనివాస్. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రామారావు, ప్రభృతులు పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి వెంట మిజోరాం గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు దంపతులు కూడా …

Read More »

జిల్లాలో 131 హాస్టళ్లను ‘మార్పు’ ద్వారా అభివృద్ధి: జిల్లా కలెక్టర్ జె.నివాస్

-విద్య అభ్యసించి పరిసరాలు సౌకర్యవంతంగా ఉంటే ఉత్తమ ఫలితాలు -‘మార్పు’ తో సంక్షేమ హాస్టళ్లకు మహర్దశ: -గన్నవరం మండలం దావాజిగూడెంలో సంక్షేమ హాస్టల్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యనభ్యసించే ప్రదేశం ఆహ్లాదకరంగా, సౌకర్యవంతంగా ఉంటే మరింత ఏకాగ్రతతో విద్య అభ్యసించి అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. గన్నవరం మండలం దావాజీగూడెంలోని సాంఘీక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని, బీసీ బాలికల వసతి గృహాలను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, ‘మార్పు’ కార్యక్రమం …

Read More »

రాష్ట్ర పర్యటన ముగించుకుని గోవా బయలుదేరిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నాలుగు రోజుల పర్యటన అనంతరం ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గురువారం గోవా బయలుదేరి వెళ్లారు. గన్నవరం నుండి ఎయిర్ ఫోర్స్ కి చెందిన ప్రత్యేక విమానంలో గోవా బయలుదేరిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావులు వీడ్కోలు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత భార్గవ, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా, డీసీపీ …

Read More »

జగనన్న కాలనీలలో లబ్దిదారులకు ఇళ్లు నిర్మించుకునేందుకు అనుకూల వాతావరణం కల్పించాలి: జేసీ (హౌసింగ్) శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీలలో లబ్ధిదారులు ఇళ్ళు నిర్మించుకునేందుకు అనుకూలమైన వాతావరణం కల్పించాలని జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గన్నవరం కొండపావులూరు, సూరంపల్లి గ్రామాలలోని అర్బన్ లే ఔట్లను,మౌలిక సదుపాయాల పనులను మంగళవారం అధికారులతో కలిసి జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ (హౌసింగ్) శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామాగ్రి లబ్ధిదారుల స్థలం వరకు వచ్చేందుకు వీలుగా రోడ్లు వంటి మౌలిక …

Read More »

జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి : అధికారులకు జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశం

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాలు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో జగనన్న ఇళ్ళు పథకం హౌసింగ్ లే ఔట్ల పనులు, వాటిలో మౌలిక సదుపాయాల పనులను మంగళవారం అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని సుమారు మూడు వేల 950 మంది పేదలకు సూరంపల్లి గ్రామంలో ఇళ్ల నిర్మాణానికి స్థలాలు కేటాయించడం జరిగిందన్నారు. వీటికి సంబంధించి …

Read More »

జిల్లాలో భారత ఉపరాష్ట్రపతి మూడు రోజులు పర్యటన…

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 17వ తేదీ సోమవారం ఉదయం 9.05 ని.లకు హైదరాబాద్ నుండి ఎయిర్ ఫోర్స్ కి చెందిన ప్రత్యేక విమానంలో బయలుదేరి, 10. 05 ని.లకు గన్నవరం చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో ఉదయం 10 . 25 ని. లకు అత్కురు లోని స్వర్ణభారతి ట్రస్ట్ కి చేరుకుంటారు. స్వర్ణభారతి ట్రస్ట్ …

Read More »

జగనన్న కాలనీల లే ఔట్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి : అధికారులకు జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశం

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీల లే ఔట్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. గన్నవరం మండలం సూరంపల్లి, కొండ పావులూరు గ్రామాలలో పేదలందరికీ ఇళ్ళు పథకం లో హౌసింగ్ లే ఔట్లను బుధవారం అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ జగనన్న ఇళ్ల కాలనీలకు సంబంధించి లే అవుట్ పనులు వెంటనే పూర్తి చేయాలనీ, అంతేకాక కాలనీలలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. జగనన్న కాలనీల్లో లబ్ధిదారులు ఇళ్లు …

Read More »