హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : అభిమానుల పట్ల మెగాస్టార్ చిరంజీవి ప్రదర్శించే ఆపేక్ష గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా, తన సొంతూరు మొగల్తూరుకు చెందిన ఓ అభిమాని చివరికోర్కె తీర్చారు. ఆ అభిమాని పేరు నాగరాజు. నాగరాజుకు రెండు కిడ్నీలు పాడయ్యాయి. తన చివరికోర్కెగా తన ఆరాధ్యదైవం మెగాస్టార్ చిరంజీవిని కలవాలనుందని మనసులో మాట వెల్లడించాడు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి నాగరాజును తన నివాసానికి ఆహ్వానించారు. మృత్యువుతో పోరాడుతున్న తన వీరాభిమానిని చూసి చలించిపోయారు. ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని నాగరాజును పరామర్శించారు. …
Read More »Tag Archives: hydarabad
నేతాజీ అస్తికలు భారత దేశానికి తీసుకురావాలి.. అదే నా కోరిక… : పవన్ కళ్యాణ్
-దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి కోరికా అదే -రెంకోజీ టెంపుల్లో ఉన్న అస్తికలు ఎర్రకోటలో ఉంచాలి -అందరిలో నేతాజీ స్ఫూర్తి నింపాలి -ఈ సభ నుంచి దేశం మొత్తం మాట్లాడుకునేలా పిలుపునిస్తున్నా… మీ మొబైల్ ఫోన్లకు పని చెప్పండి -బ్రింగ్ బ్యాక్ నేతాజీ యాషెస్, రెంకోజీ టూ రెడ్ ఫోర్ట్ హ్యాష్ ట్యాగ్ లు సంధించండి -ప్రభుత్వాధినేతలు, రాజకీయ నాయకుల మీద ఒత్తిడి తెద్దాం -అక్రమాలు అన్యాయాలు చేసిన వారికి స్మారకాలు కడతారు.. ఊరేగిస్తారు -జాతిలో చైతన్యం నింపిన వ్యక్తిని పట్టించుకోరా? -నేతాజీ కోసం …
Read More »సికింద్రాబాద్‌లో మరో సిగ్నేచర్ ఔట్‌లెట్‌గా నిలువనున్న ప్యారడైజ్ మల్కాజ్‌గిరి…
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ప్యారడైజ్ తమ నూతన ఔట్‌లెట్‌ను తెరువడంతో నూతన సంవత్సరంలో తన తొలి బహుమతిని మల్కాజ్‌గిరి అందుకుంది. మౌలా అలీ యొక్క పవిత్ర సమాధి కి అత్యంత ప్రాచుర్యం పొందిన మల్కాజ్‌గిరి ప్రాంతం అన్ని మత పరమైన నమ్మకాలు కలిగిన వ్యక్తులను సైతం ఆకర్షిస్తుంటుంది. ఈ ప్రాంతానికి సంవత్సరమంతా భక్తులు వస్తూనే ఉంటారు. ఈ ప్రాంతాన్ని సందర్శించే యాత్రికులకు ఇప్పుడు తెరుచుకున్న ప్యారడైజ్ ఔట్‌లెట్ ఖచ్చితంగా నిలువకలిగిన కేంద్రంగా నిలుస్తూనే అత్యున్నత నాణ్యత కలిగిన ఆహారం పరిశుభ్రమైన వాతావరణంలో …
Read More »హేలాపురి నగరి ఏలూరులో తమ 46వ రెస్టారెంట్‌ను తెరిచిన ప్యారడైజ్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు మరియు విజయనగరంలలో విజయవంతంగా తమ రెస్టారెంట్లను తెరిచిన తరువాత ప్రపంచ ప్రసిద్ధ బిర్యానీ ప్యారడైజ్, తమ 46వ ఔట్‌లెట్‌ను ఏలూరులో తెరిచింది. వేంగి రాజుల కాలం నుంచి కూడా అత్యంత ప్రసిద్ధి చెందిన నగరం హేలాపురి. దక్షిణ భారతీయ సంస్కృతులు, శక్తివంతమైన పాలనల సమ్మేళనం ఏలూరు. అత్యంత అందమైన ముంజులూరు, గుబ్బాలలతో ఖచ్చితమైన వీకెండ్ గేట్‌వేగా నిలుస్తుంది. ఈ నూతన ప్యారడైజ్ ఏలూరు కీర్తికిరీటంలో ఓ కలికితురాయిగా నిలుస్తుంది. మరీముఖ్యంగా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు …
Read More »డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవన సాఫల్య పురస్కారం…
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవన సాఫల్య పురస్కారం జర్నలిజం రంగంలో సీనియర్ పాత్రికేయులు ఎబికె ప్రసాద్ కు నేడు అందజేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ ఈ పురస్కారాన్ని అందజేశారు. గత నవంబర్ 1 వ తేదీన విజయవాడలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన డాక్టర్ వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం కార్యక్రమానికి అనివార్య …
Read More »మహవీర్ ఆటోడయాగ్నోస్టిక్స్ తో కలిసి నూతన డీలర్ షిప్ సదుపాయం ప్రారంభించిన స్కోడా ఆటో…
-సికింద్రాబాద్ లో అత్యాధునిక సేల్స్ బ్రాంచ్ షో రూమ్, మహవీర్ ఆటోను ప్రారంభించిన స్కోడా ఆటో; 222 చదరపు మీటర్ల ప్రాంతంలో ఈ అత్యాధునిక షోరూమ్ -ఇండియా 2.0 ప్రాజెక్ట్ క్రింద 100కు పైగా నగరాలలో అమ్మకాలు మరియు అమ్మకపు తరువాత సేవలతో సహా స్కోడా ఆటో ఇండియా ఇప్పుడు 170కు పైగా కస్టమర్ టచ్ పాయింట్లతో చేరుకోనుంది; రాబోయే సంవత్సరానికి 225 టచ్ పాయింట్లను అధిగమించనుంది సికింద్రాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : స్కోడా ఆటో ఇండియా తమ అత్యాధునిక డీలర్ షిప్ ను …
Read More »డాక్టర్ వీజీఆర్ సేవలు అద్వితీయం…
-సామాన్య ప్రజలకు సైతం ఉపయుక్తంగా ‘డయాబెటిస్ అట్లాస్’ -డాక్టర్ వీజీఆర్ కు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రశంసలు -ప్రజాడైరీ వార్షికోత్సవంలో డాక్టర్ వీజీఆర్ కు ఘనసన్మానం -సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని డాక్టర్ వీజీఆర్ వెల్లడి హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : మధుమేహ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు డాక్టర్ కె వేణుగోపాలరెడ్డి అందిస్తున్న సేవలు అద్వితీయమైనవని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రశంసించారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ నందు జరిగిన ప్రజాడైరీ 21వ వార్షికోత్సవ …
Read More »ఆగస్టు 5 న్యూఢిల్లీలో ధర్నాకు పిలుపు … : సిపిఐ కె.రామకృష్ణ
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివాసి పరిరక్షణ, పోలవరం ముంపు బాధితులు రక్షణ కోసం ఆగస్టు 5 న్యూఢిల్లీలో చేపట్టనున్న ధర్నాకు ఆంధ్రప్రదేశ్ వైసిసి, టిడిపిలకు చెందిన లోక్ రాజ్యసభ సభ్యులు పాల్గొనాలని సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రం ప్రైవేటీకరిస్తుంటే, ప్రత్యేక హోదా ఇవ్వక అన్యాయం చేస్తుంటే ఎపికి చెందిన లోక్ రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ ఏం చేస్తున్నారని, పార్లమెంట్ ఉండి శనక్కాయాలు అమ్ముకుంటున్నారా? అని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఏం సాధించలేనప్పుడు …
Read More »స్కోడా కుషాక్ 3000 కి పైగా బుకింగ్‌లతో అధిక స్పందన…
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : స్కోడా కుషాక్ 3000 కి పైగా బుకింగ్‌లతో అధిక స్పందనను అందుకుంది. మహావీర్ స్కోడా హైదరాబాద్ (జూబ్లీహిల్స్, సోమాజిగుడ), ఆంధ్రప్రదేశ్ (విశాకపట్నం, విజయవాడ, నెల్లూరు, భీమవరం) లలో డెలివరీలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. వినియోగదారులు మహావీర్ స్కోడా హైదరాబాద్, ఏపీ వద్ద వాహనాన్ని టెస్ట్ డ్రైవ్ చేయవచ్చు. స్కోడా ఆటో ఇండియా మహావీర్ స్కోడా హైదరాబాద్, ఏపీ లో ఈ రోజు నుండి కొత్తగా ప్రారంభించిన కుషాక్ కస్టమర్ డెలివరీలను ప్రారంభించింది. కుషాక్ 28 జూన్ 2021 న …
Read More »గ్రామీణ ప్రజల సాధికారత, స్వావలంబన, సుపరిపాలన నా ఆకాంక్ష: ఉపరాష్ట్రపతి
– సేంద్రియ పద్ధతులపై, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి కృషి జరగాలి -వ్యవసాయ ఎగుమతులు ఈ ఏడాది 18 శాతం మేర పెరగడం అభినందనీయం -నీటి ఎద్దడిని తట్టుకునే పంటలపై మరింత దృష్టిసారించాలన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు -అసంఘటిత రంగమైన వ్యవసాయ సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ చొరవతీసుకోవాలి -వ్యవసాయరంగంలో ఖర్చులు తగ్గించుకుంటే రాబడి సహజంగానే పెరుగుతుంది.. ఈ దిశగా పరిశోధనలు మరింత విస్తృతం కావాలి -ఈ రంగంపై మీడియా కూడా మరింత దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి సూచన హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త …
Read More »