ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం నియోజకవర్గంలో సహజ వనరులను నాడు వైసీపీలో నేడు టీడీపీలో ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ లూఠీ చేస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేష్ ధ్వజమెత్తారు. ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే వసంత చేసిన ఆరోపణలకు జోగి కౌంటర్ ఇచ్చారు. అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ చేసింది. బూడిద దోచుకుంటుంది మైలవరం వీరప్పన్ కృష్ణప్రసాద్ కాదా? అని ప్రశ్నించారు. సహజ వనరులను దోచుకుంటున్న కృష్ణప్రసాద్‌ను నియోజకవర్గ ప్రజలు క్షమించొద్దని, ఆయనను …
Read More »Tag Archives: ibrahimpatnam
కేంద్రం వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకోవాలి…
కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్న వక్ఫ్‌బోర్డు బిల్లును వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ అహలే సున్నతుల్ జమాత్ పెద్దలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశంలో మరోసారి ఎస్‌ఆర్సీ స్థాయి పోరాటం తప్పదని హెచ్చరించారు. వక్ఫ్‌బోర్డు బిల్లును వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ముస్లిం సమాజాలు తెలుపుతున్న నిరసనలో భాగంగా రాష్ట్ర అహలే సున్నతుల్ జమాత్ ఆధ్వర్యంలో కొండపల్లి హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా ప్రాంగణంలో బుధవారం సున్నీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సున్నీ …
Read More »ఘనంగా విచారణ కుటుంబ మహోత్సవము
-సహాయ మాత విచారణ గురువు ఫాదర్: అనిల్ చే సమిష్టి దివ్యబలి పూజ -65 వసంతాలు పూర్తి చేసుకున్న వారికి తమ కొడుకు ,కూతురు మనవడు, మనవరాలు తో సన్మాన -ముగ్గులు పోటీలలో చురుకుగా పాల్గొన్న మహిళలు ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సహాయం మాత విచారణ ఇబ్రహీంపట్నం నందు ఆదివారం విచారణ కుటుంబం మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా సంఘస్తులందరూ కుటుంబాల వారిగా చేతిలో పూలతో క్యాండిల్ తో కలిసి దేవాలయంలోనికి ప్రవేశిస్తూ విచారణ గురు …
Read More »మాజీ మంత్రి జోగి నివాసంపై రాళ్లదాడి
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం మధ్యాహ్నం రాళ్లతో దాడికి పాల్పడ్డారు. కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు జోగి రమేష్ నివాసంపైకి రాళ్లు విసురుతుండగా అక్కడే ఉన్న కానిస్టేబుల్ వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. కానిస్టేబుల్ ను పట్టించుకోని వ్యక్తులు జోగి నివాసంపై రాళ్లు విసిరి కారులో పరారయ్యారు. సేకరించిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల …
Read More »నో లూస్ పెట్రోల్..పెట్రోల్ బంక్ నిర్వాహకులకు పోలీస్ వారి హెచ్చరిక..!
-ఎలక్షన్ రిజల్ట్ కై అన్ని విధాల చర్యలకు సిద్దమవుతున్న ఈసి ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం లో జరుగుతున్న అల్లర్లకు చెక్ పెట్టేందుకు ఎలక్షన్ కమిషనర్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే..ఐతే ఈసి ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెట్రోల్ బంక్ నిర్వాహకులకు మీటింగ్ ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఎవరికీ లూస్/బాటిళ్లలో/కంటైనర్లలో కానీ ఇతర ఏ పద్ధతిలోనైనా లూస్ పెట్రోల్ అమ్మ వద్దని తెలియపరుస్తూ నోటీసులు జారీ చేసి అమలు పరిచినట్టు తెలిపారు.ఎలక్షన్ …
Read More »చివరి రోజు కూడా తగ్గని అదరణ
-అదే ప్రచార హోరు -ఇబ్రహీంపట్నం లో కొనసాగుతున్న వసంత శీరిష ఎన్నికల ప్రచారం ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల ప్రచారం లో భాగంగా శనివారం ఉదయం ఇబ్రహీంపట్నం లోని ఎ ,సి కాలనీలో వసంత శీరిష ఇంటింటి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా కాలనీ వాసులు అత్మీయ స్వాగతం పలికి హరతులు పట్టి అశీర్వదిస్తూ ఘనమైన స్వాగతం పలికారు. ఇంటింటి ప్రచారం నిర్వహించిన శీరిష గారు వృద్దులు, మహిళలను కలిసి తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టో, సూపర్ సిక్స్ పథకాల …
Read More »పసుపుమయం గా మారిన కేతనకోండ గ్రామం
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామంలో శుక్రవారం సాయంత్రం మైలవరం తెదేపా కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాదయాత్ర చేస్తూ గ్రామంలోని పలు వీదుల్లో ప్రచారం నిర్వహించారు. మహిళలు హరతులు పట్టి అశీర్వదించగా యువత ర్యాలీగా ముందుండి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామం లోని పలు దేవాలయాల్లో గ్రామస్తులతో కలిసి పూజలు నిర్వహించారు. ఆయన వెంట మైలవరం నియోజవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) స్థానిక నాయకులు, …
Read More »వెస్ట్ ఇబ్రహీంపట్నం నందు ప్రార్ధనా కూడిక
-ప్రభువుతో కొద్ది సమయం ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇబ్రహీంపట్నం మండలం స్థానిక వెస్ట్ ఇబ్రహీంపట్నం ఆర్ . సి . యo దేవాలయం నందు సహాయమత విచారణ గురువు బెల్లంకొండ అనిల్ కుమార్ చే మంగళవారం వెస్ట్ ఇబ్రహీంపట్నం దేవాలయం నందు దేవునితో కొంత సమయం ప్రార్థన కూడికను నిర్వహించారు. ఈ ప్రార్థన కూడికలో ఫాదర్ జీవన్ కుమార్ దేవుని సందేశాన్ని వివరించారు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన పవిత్ర వారంలో మనము ఉన్నామని, దేవునికి దగ్గరగా జీవించాలని, దేవునితో పాటు జీవించాలని, …
Read More »దేవునితో ఒక్కరోజు కూడిక
-సహాయ మాత దేవాలయం నందు ఒక్క రోజు ఉపవాస ప్రార్థనలు ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక ఇబ్రహీంపట్నం సహాయ మాత దేవాలయం నందు విచారణ గురువు అనిల్ ఎం ఎస్ ఎఫ్ ఎస్ చే దేవాలయము నందు ఆదివారము ఉదయం తొమ్మిది గంటల నుండి ఒక్కరోజు ప్రభువుతో ఉపవాస కూడికలను నిర్వహించారు. హైదరాబాద్ చెందిన విసి గురువు జైసన్ చే విశ్వాసంతో కూడిన ప్రభు తో ఒక్కరోజు కూడికను నడిపించారు. ఉదయం 9 గంటల నుండి వాక్య సందేశాన్ని ప్రజలకు అందించారు. …
Read More »మైలవరం సీటు బీసీలకు కేటాయించాలి
-తెదేపా కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి -మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాకు నమ్మకం ఉంది ఇబ్రహింపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం సీటు తెలుగుదేశం పార్టీ తరఫున బీసీలకు కేటాయించాలని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి కోరారు. ఇబ్రహింపట్నంలోని తన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తమకు నమ్మకం ఉందని, ప్రతి బహిరంగ వేదికలలో బీసీలకు న్యాయం చేస్తానని, ఎన్నికల్లో స్థానం కల్పిస్తానని అనేకసార్లు …
Read More »