మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : 2021 జూలై 9 నుండి 23వ తేది వరకు జిల్లాలో రైతు భరోసా చైతన్యయాత్రలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో రైతు భరోసా కేంద్రాలలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాలలో వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొని ఆయా గ్రామాల్లో సాగు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కార మార్గాలు రైతులకు తెలియజేస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాలలో వ్యవసాయశాఖతో పాటు అనుబంధ శాఖ లైన ఉద్యానశాఖ, పశుసంవర్ధకశాఖ, పట్టుపరిశ్రమశాఖ, మత్స్యశాఖ, …
Read More »Tag Archives: machilipatnam
మనసున్న ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైస్సార్ : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ దేశం ఎంతో మంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులను చూసిందని, కానీ డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి మంచి మనసున్న ముఖ్యమంత్రిని ఇప్పటివరకు చూడలేదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన తన కార్యాలయం వద్ద దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 72 వ జయంతి సందర్భంగా రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు …
Read More »పెడనలో డాక్టర్ వై.యస్.ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభం…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పెడన శాసనసభ్యులు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. మాధవీలత బుధవారం పలు శాఖల అధికారులతో సమీక్షించారు. పెడన మార్కెట్ యార్డ్ లో జులై 8 వ తేదీ (గురువారం ) జరగనున్న మహానేత డాక్టర్ వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని, రైతు దినోత్సవం పెడన మార్కెట్ యార్డులో ప్రారబోత్సవానికి సిద్ధం కానున్న డాక్టర్ …
Read More »జిల్లా జడ్జిను మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్ జె. నివాస్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి వై .లక్ష్మణరావును జిల్లా కలెక్టర్ జె.నివాస్ మర్యాదపూర్వకంగా ప్రధాన జిల్లా న్యాయస్థానంలో కలుసుకున్నారు. కృష్ణాజిల్లాకు నూతన జిల్లా కలెక్టర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయన బుధవారం మధ్యాహ్నం జిల్లా ప్రధాన న్యాయమూర్తిని ఆయన ఛాంబర్ లో కలుసుకుని పుష్పగుచ్ఛాన్ని అందించారు.
Read More »జిల్లావాసుల సుదీర్ఘ కాంక్షను నెరవేర్చిన ముఖ్యమంత్రి… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నంలో వైద్య కళాశాల ఏర్పాటు చేసి తూర్పు కృష్ణాజిల్లా వాసుల సుదీర్ఘ ఆకాంక్షను నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ప్రజలందరి తరుపున తానూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. బుధవారం మచిలీపట్నం కరగ్రహారం రోడ్డులో వ్యవసాయ పరిశోధన క్షేత్రం వద్ద 62 ఎకరాలలో నిర్మిస్తున్న వైస్సార్ జగనన్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఆసుపత్రి భవన సముదాయంలో ఇన్ …
Read More »