-మంత్రి జోగి రమేష్ కృత్తివెన్ను/బంటుమిల్లి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తూ సంక్షేమ పథకాల పట్ల జవాబుదారీతనంగా ఉంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. శుక్రవారం ఆయన కృత్తివెన్ను మండలంలోని ఒంటిల్లు, శీతనపల్లి బంటుమిల్లి మండలంలోని ఆముదాలపల్లి గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని గ్రామస్థులకు వివరిస్తూ కరపత్రాలను అందించారు. ఇంటింటిని సందర్శిస్తూ ప్రతి ఒక్కరినీ మంత్రి …
Read More »Tag Archives: machilipatnam
ఉద్యోగులు ప్రజాసేవలో భాగస్వామ్యం కావాలి !!
-ముఖ్యమంత్రి సీఈవో డాక్టర్ సమీర్ శర్మ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మండల స్థాయి అధికారులు, సచివాలయ ఉద్యోగులు ప్రజాసేవలో భాగస్వామ్యం కావాలని మాజీ సిఎస్, ముఖ్యమంత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి డాక్టర్ సమీర్ శర్మ పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం 9 వ డివిజన్ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, సచివాలయ సిబ్బంది నిర్వహిస్తున్న వివిధ రిజిస్టర్లను క్షుణంగా పరిశీలించారు. ప్రభుత్వ సేవలపై ఆరా తీశారు …
Read More »అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం !!
-మంత్రి జోగి రమేష్ శీతనపల్లి (కృత్తివెన్ను), నేటి పత్రిక ప్రజావార్త : న్యాయంగా, అవినీతికి తావులేకుండా, కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా,ఎంతో పారదర్శకంగా అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో ఎంతో ఉత్సాహంగా సాగుతోంది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కృత్తివెన్ను మండల పరిధిలో శీతనపల్లి శివారు గ్రామం అడ్డపర్రు …
Read More »ఏక వినియోగ ప్లాస్టిక్ తొలగించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది !!
-జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : తక్కువ వినియోగ యోగ్యత, అధిక పర్యావరణ ప్రతికూల స్వభావం కలిగిన ఏక వినియోగ ప్లాస్టిక్ ను క్రమక్రమంగా వినియోగం నుంచి తొలగించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టర్ చాంబర్లో జరిగిన కాలుష్య నియంత్రణ మండలి సమావేశంలో కలెక్టర్ పాల్గొని జిల్లా ప్రజలు కాలుష్యానికి గురికాకుండా తీసుకోవాల్సిన చర్యల పై కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, మునిసిపల్ తదితర శాఖల అధికారులతో …
Read More »సంక్రాంతి పండుగకు ముందు పర్యావరణ అనుమతి రావడం గొప్ప శుభ సూచకం !!
-మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని నాని మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం పోర్టుకు కేంద్రం నుంచి పర్యావరణ అనుమతి లభించడం జిల్లా వాసులకు నిజమైన సంక్రాంతి పండుగ వాతావరణం ముందుగానే ప్రారంభమైందని, ఇది ఒక గొప్ప శుభ సూచకం అని మాజీ మంత్రివర్యులు, కృష్ణాజిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నేడు ఢిల్లీలో జరిగిన నిపుణుల అంచనా కమిటీ సమావేశంలో మచిలీపట్నం పోర్టుకు …
Read More »అర్హులైన వారందరికీ జిల్లా మత్స్యశాఖ అవకాశం ఇవ్వాలి !!
-మత్స్యశాఖ జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో.. జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా మత్స్యశాఖ నుంచి లబ్ధి పొందేందుకు వివిధ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మత్స్య శాఖ అధికారిని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని తన చాంబర్లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్ కింద మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మత్స్య సంపద యోజన స్కీమ్ …
Read More »కృష్ణాజిల్లాలో పకడ్బందీగా భూముల రీసర్వే
-జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా -భూ రికార్డుల స్వచ్చీకరణ, రీ సర్వే పై.. జిల్లా కలెక్టర్లతో సమీక్షించిన సీసీఎల్ఏ కమీషనర్ సాయిప్రసాద్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భూ రికార్డుల స్వచ్చీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రీ సర్వే పనులను కృష్ణాజిల్లాలో పకడ్బందీగా సాగుతోందని, ఇప్పటివరకు జిల్లాలో 502 గ్రామాలకు గానూ 268 గ్రామాల్లో డ్రోన్ ఫ్లయింగ్ ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. గురువారం విజయవాడలోని తన కార్యాలయం నుండి రాష్ట్ర భూపరిపాలనా శాఖ కమీషనర్ సాయిప్రసాద్.. సంబందిత …
Read More »ఈనెల 25వ తేదీ లోపున ఆశించిన స్థాయిలో గృహ నిర్మాణంలో పురోగతి లేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు !!
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఈనెల 25వ తేదీ లోపున ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను హెచ్చరించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ తో కలిసి మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని గృహ నిర్మాణాల పురోగతిపై సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, అధికారులతో సమీక్షించి గృహ నిర్మాణాల పురోగతి అత్యల్పంగా ఉన్న …
Read More »ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది !!
-ఎమ్మెల్యే పేర్ని నాని మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఉన్నతాధికారులు సైతం తరచూ గృహ నిర్మాణం ఇళ్ల స్థలాల విషయమై సమీక్షిస్తున్నారని మాజీ మంత్రివర్యులు మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య( నాని ) పేర్కొన్నారు. మంగళవారం ఆయన కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత్ సింగ్ ను ఆమె కార్యాలయంలో కలిసి మచిలీపట్నం నియోజకవర్గంలోని పలు సమస్యలపై చర్చించారు. ఒకటి రెండు నెలలలో టిడ్కో ఇళ్లు అప్పగించాలనే లక్ష్యంతో పనులపై దృష్టి సారించామని బ్యాంకుల …
Read More »వైసిపి ప్రభుత్వం విప్లవాత్మకమైన ఆదర్శ సంక్షేమ పాలన అందిస్తుంది !!
-మంత్రి జోగి రమేష్ కప్పలదొడ్డి ( గూడూరు ), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం విప్లవాత్మకమైన ఆదర్శ సంక్షేమ పాలన అందిస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో ఎంతో ఉత్సాహంగా సాగుతోంది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గూడూరు మండల పరిధిలో 14 క్లస్టర్లు 1008 మంది ప్రజలున్న కప్పలదొడ్డి గ్రామంలో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు …
Read More »