-వైద్య విద్యార్థుల ద్వారా కుటుంబ దత్తత కార్యక్రమం -150 మంది వైద్య విద్యార్థులచే 750 మంది కుటుంబాల దత్తత -ప్రిన్సిపల్ డా బి. సౌభాగ్య లక్ష్మి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ మెడికల్ కౌన్సిల్ వారి మార్గదర్శకాలు మేరకు రాజమహేంద్రవరం ప్రభుత్వ మెడికల్ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రాం కింద శిక్షణ ఇవ్వడం జరిగిందని ప్రిన్సిపాల్/అడిషనల్ డి.ఎం.ఇ, డా బి. సౌభగ్య లక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రాం పై సూపరింటెండెంట్ జీ జి హెచ్ …
Read More »Tag Archives: rajamandri
నిబద్ధత, స్పష్టత కలిగి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నిబద్ధత, స్పష్టత కలిగి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ స్పష్టం చేశారు. గురువారం రాత్రి వ్యవసాయ, పశు సంవర్ధక , పౌర సరఫరాల అధికారులతో ఆయా శాఖల పనితీరు పై జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి తేజ్ భరత్ మాట్లాడుతూ, ఏ ఒక్క అధికారి గానీ, సిబ్బంది గానీ విధుల పట్ల అలసత్వం చూపరాదని, మీకు ఇచ్చిన లక్ష్యాలను నూరుశాతం సాధించడం జరగాలని పేర్కొన్నారు. …
Read More »పంటల అంచనాల సమగ్ర నివేదికను కార్యాచరణ సమయం లోగా పూర్తి చెయ్యాలి….
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వము నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి, మిచాంగ్ తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటల అంచనాల సమగ్ర నివేదికను కార్యాచరణ సమయం లోగా పూర్తి చెయ్యాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ స్పష్టం చేశారు. గురువారం ఉదయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్. జవహర్ రెడ్డి రీ సర్వే, పట్టణ ప్రాంతాల్లో తిరిగి సర్వే, జాతీయ రహదారులు కోసం భూ సేకరణ, ఎం పి ఎఫ్ సి గౌడన్ల కోసం భూ సేకరణ, వ్యవసాయం; డెయిరీ …
Read More »న్యాయ విజ్ఞాన సదస్సు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు పారిశ్రామిక కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల్లో ఉపాది కల్పించు యజమానులతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం రూపొందించబడిన వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. పని ప్రదేశాలలో కార్మికులకు కనీస సదుపాయాలు కల్పించడం, భద్రతా ప్రమాణాలు పాటించడం, హానికారక …
Read More »డిసెంబర్ 16 న దూబ చేర్ల లో మెగా జాబ్ మేళా
-జేసీ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని నిరుద్యోగ యువత కు ఉద్యోగ కల్పన లో భాగంగా మండల, నియోజక వర్గ స్థాయి లో మెగా, మిని ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ లో జాబ్ మేళా కు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు . ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ, దూబచెర్ల నిర్వహణ 16/12/2023 శనివారం “వికాస” మరియు “వన్ టీమ్” దూబచెర్ల …
Read More »శిలాజ ఇంధనాలు బాధ్యత యుతంగా వినియోగించాలి
-విద్యుత్ వినియోగంలో పొదుపు రేపటి వెలుగుల సాకారం -జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ ను పొదుపుగా వినియోగించడం పై వినియోగదారుల్లో, గృహాల్లో , పరిశ్రమల్లో, వ్యాపార సముదాయాల్లో ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించాల్సి ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ది.14.12.2023 నుండి ది.20.12.2023 వరకు నిర్వహించనున్న జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాలును జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం గోడ …
Read More »ప్రభుత్వ కళాశాల లెక్చరర్లకు యునెస్కో శిక్షణ
రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రిలోని ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి) ప్రాంగణంలో ఉన్న ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ అకాడమీలో ‘UNESCO-MGIEP – SEEK మరియు SEL ప్రోగ్రామ్‌ల’పై 5-రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రభుత్వ కళాశాల లెక్చరర్లకు, వారి ద్వారా విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను అందించడం కోసం ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ డాక్టర్ పోల భాస్కర్ IAS ప్రారంభించారు. UNESCO-MGIEP అందించే ప్రోగ్రామ్‌లు అయిన, “సీక్” మరియు “సెల్” సర్టిఫికెట్ కోర్సులు ప్రపంచవ్యాప్తంగా …
Read More »రూ.347 కోట్లతో విమానాశ్రయ నూతన టెర్మినల్ భవన నిర్మాణ పనులను చేపట్టాం.
-వేగవంతంగా విమానాశ్రయాల విస్తరణ -వెయ్యేళ్ళ చరిత్ర గల రాజమండ్రి దేశానికే తలమానికం: -కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య కోరుకొండ/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి విమానశ్రయాన్ని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రూ.347 కోట్లతో విస్తరణ పనులను చేపట్టడం జరుగుతోందని కేంద్ర పౌర విమానాయ మరియు ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాధిత్య ఎమ్ సింధియా పేర్కొన్నారు . ఆదివారం రూ.347 కోట్ల నిధు లతో రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్ లో నూతన టెర్మినల్ భవన నిర్మాణానికి భూమి పూజ, శంఖుస్థాపన కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య ఎమ్ సింధియా …
Read More »శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాజీ మార్గంలో అవార్డుల జారీ
-ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోర్టుల పరిధిలో 47 బెంచ్ లు నిర్వహణ -1 నెల రోజుల ముందు నుంచే కేసుల పరిష్కారం కోసం చర్యలు -ఈరోజు కేసులు పరిష్కారం రూ….. కోట్ల లకు అవార్డ్ జారీ -జిల్లా ప్రధాన జిల్లా జడ్జి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇన్సూరెన్స్, సివిల్ తగాదాలు, మోటారు వాహన ప్రమాదాల, రాజీ పడతగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారం లో రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి చొరవ చూపేందుకు ముందస్తూగా సమావేశాలు నిర్వహించి, ఎక్కువ …
Read More »నన్నయలో వైభవంగా ప్రారభమైన జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలు
-ప్రారంభించిన మంత్రులు ఆర్. కె. రోజా, శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తరతరాల చరిత్ర కలిగిన రాజమహేంద్రవరంలో నన్నయ విశ్వవిద్యాలయంలో జాతియ స్థాయి క్రీడలు జరగడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా, జిల్లా ఇన్చార్జి సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. శనివారం ఆదికవి నన్నయ యూనివర్సిటీలో సౌత్ అండ్ వెస్ట్ జోన్ వెయిట్ లిఫ్టింగ్ జాతీయస్థాయి క్రీడా పోటీలు వైభవంగా …
Read More »