రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాలలో నివసించే పేదల జీవన ప్రమాణాలు మెరుగు పడటానికి ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో దోహద పడతాయని రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. శనివారం నాడు సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామం నందు జక్కంపూడి రామ్మోహన్రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జి.ఎస్.ఎల్ మరియు సుభద్ర హాస్పటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు ముందుగా రఘుదేవపురం గ్రామంలోని సాయిబాబా గుడి నందు ప్రత్యేక …
Read More »Tag Archives: rajamandri
అన్ని కేసులను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేయాలి…
అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు, మానవ వనరుల అభివృద్ధి చేయడం జరిగిందని సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం అనపర్తి నియోజక వర్గ పరిధిలో ఏ ఎన్ ఎం, ఆశా వర్కర్లు, ఇతర ఆరోగ్య, అనుబంధ శాఖల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సి. యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ, పి హెచ్ సి , సి హెచ్ సి పరిధిలో వచ్చే …
Read More »సంక్షేమ పథకాల గురించి జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయస్థాన ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గంధం సునీత ఆధ్వర్యంలో అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం పని చేస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో, స్వచ్ఛంధ సేవ సంస్థలతో సమావేశం నిర్వహించారు. అసంఘటిత కార్మికులకు వారి హక్కులు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులను నిర్వహించాలని పేర్కొన్నారు . ఆమేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు …
Read More »ఆగస్టు 30 నిడదవోలు ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలి
-వర్షాల నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చెయ్యాలి -క్షేత్ర స్థాయి లో ముందస్తు ఏర్పాట్లు పరిశీలన -జేసీ తేజ్ భరత్, ఎమ్ సి కే. దినేష్ కుమార్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 30 వ తేదీ నిడదవోలు పట్టణంలో నిర్వహించే “వైస్సార్ కాపు నేస్తం” రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లను పరిశీలించినట్లు జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ , మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. …
Read More »అధిక వర్షాల నేపథ్యంలో సిఎం పర్యటన వాయిదా
– కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 22 న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వారి నిడదవోలు పర్యటన “అధిక వర్షాలు” నేపథ్యంలో ఆగస్ట్ 30 కు వాయిదా పడినట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అధిక వర్షాల కారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిడదవోలు లో పాల్గొననున్న ” వై ఎస్ ఆర్ కాపు నేస్తం ” రాష్ట్ర స్థాయి కార్యక్రమం …
Read More »వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ ఎం.టి కృష్ణ బాబు పర్యటన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ ఎం . టి. కృష్ణబాబు రాజమహేంద్రవరం లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు పరిశీలించారు. వాటి యొక్క పనులు , నాణ్యత తో కూడి పూర్తి చేయడానికి సూచనలు చేయ్యాడం జరిగింది. ఈ పర్యటన లో భాగంగా ప్రతి రూము నందు పరిశీలించి కరెంటు ఇతర సదుపాయాలు ఏ విధంగా ఉన్నవి అని అడిగి తెలుసు కున్నారు. అందుకు అనుగుణంగా చేపట్ట వలసిన చర్యలు పై అధికారులకు ఆదేశాలు …
Read More »జిల్లాలో 91.24 శాతం డోర్ టూ డోర్ సర్వే పూర్తి చేశాం
-జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అత్యంత పారదర్శకంగా ఓటర్ల గుర్తింపు డోర్ టూ డోర్ సర్వే నిర్వహించడం జరుగుతోందని , సంభందిత ఎలెక్టోరల్ రిటర్నింగ్ అధికారులు వ్యక్తిగత బాధ్యత కలిగి ఉండాలని ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ డా కె.. మాధవీలత తెలియ చేశారు. శుక్రవారం సాయంత్రం సుదీర్ఘంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వెలగపూడి నుంచి జిల్లాల వారీగా ఎస్ ఎస్ ఆర్ 2024 పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత …
Read More »సివిల్ సర్వీసెస్, గ్రూప్-1 మరియు గ్రూప్ -2 లలో కోచింగ్ కోసం అభ్యర్థుల ఎంపిక కోసం ప్రవేశ పరీక్ష
-11,008 మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ గ్రూప్ కోసం ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు -విశాఖపట్నం, విజయవాడ మరియు తిరుపతిలోని ఎ.పి. స్టడీ సర్కిల్ బ్రాంచిల్లో త్వరలో ప్రారంభం కానున్న సివిల్ సర్వీసెస్ గ్రూప్ -1, గ్రూప్ -2 శిక్షణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అభ్యర్థుల ఎంపిక కోసం ప్రవేశ పరీక్ష ఆగస్టు 20 వ తేది ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులో ఎంచుకున్న కేంద్రాలలో నిర్వహించ బడుతుందని …
Read More »న్యాయ విజ్ఞాన సదస్సు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు లేబర్ డిపార్ట్మెంట్ వారి సమన్వయంతో స్థానిక ఆటోనగర్ లో గల ది రాజమండ్రి పట్టణ మోటార్ మెకానిక్స్ వెల్ ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్ నందు దుకాణాలలో పనిచేయుచున్న కార్మికుల చట్టాల కోసం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె. ప్రత్యూష కుమారి ఆధ్వర్యంలో కార్మిక హక్కులు, వివిధ కార్మిక …
Read More »ఆగస్ట్ 22 నిడదవోలు సిఎం పర్యటన విజయవంతం చేయాలి
-ముఖ్యమంత్రి జిల్లాలో ఎనిమిదవసారి పర్యటిస్తున్నారు. -అధికారులు సమన్వయంతో సమర్ధవంతంగా పనిచేయాలి. -క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలన -జిల్లా కలెక్టర్ కె.మాధవీలత -సిఎం కార్యక్రమాల సమన్వయకర్త రఘురాం నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 22న , మంగళ వారం నిడదవోలు పట్టణంలో నిర్వహించే “కాపునేస్తం” రాష్ట స్థాయి కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో అధికారులకు వారికి కేటాయించిన విధులు నిబద్దత తో నిర్వహించాలని జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత, ఎమ్మెల్సీ , సిఎం కార్యక్రమాల …
Read More »