Breaking News

Tag Archives: rajamandri

కొవ్వూరు సబ్ కలెక్టర్ గా అశుతోష్ శ్రీవాస్తవ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు సబ్ కలెక్టర్ గా అశుతోష్ శ్రీవాస్తవ బుధవారం భాద్యతలు స్వీకరించి జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ను, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ లను మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కే. మాధవీలత అశుతోష్ శ్రీవాస్తవ అభినందిస్తూ, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సబ్ కలెక్టర్ గా ఎంతో కీలకమైన పాత్రను పోషించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ అశుతోష్ శ్రీవాస్తవ అభినందనలను …

Read More »

జిల్లాలో జగనన్న విదేశీ విద్యా దీవెన క్రింద 4 గురు విద్యార్థులకు రు. 39.34 లక్షలు జమ ..

-ఇప్పటి వరకు జిల్లాలో 16 మంది విద్యార్థులకు జగనన్నవిదేశీ విద్య ద్వారా ప్రోత్సాహం -జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లో “జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం” కింద 4 గురు విద్యార్థులకు రూ.39,33,582 రూపాయలు ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. వీరిలో 2023-24 ఆర్థిక సంవత్స రానికి ఒక్కరికి కొత్త గా మంజూరు కాగా, 2022-23 సంవత్సరంలో ముగ్గురుకీ మంజూరు కాబడిన వారికి …

Read More »

ప్రారంభమైన తూర్పు గోదావరి జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన

-రెండు రోజుల పాటు నిర్వహించనున్న విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన -57 స్కూల్స్ నుంచి ఎంపిక చేసిన ప్రదర్శనలు ఏర్పాటు -ఇక్కడ ఉత్తమ ప్రదర్శన గా నిలిచిన వాటిని 28 న జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతాము -డి ఈ వో ఎస్. అబ్రహం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులలో ఉన్న సృజనాత్మకత కు పెద్ద ఎత్తున ప్రోత్సహం అందించడం జరుగుతోందని జిల్లా విద్యా అధికారి ఎస్. అబ్రహాం పేర్కొన్నారు. వారిలో ఉన్న ప్రతిభ ఎంతో ఆకట్టుకుందని ప్రత్యేకంగా …

Read More »

అంగన్వాడీ పిల్లలతో కలెక్టర్ మాధవీలత

-డాడీ ఫింగర్ డాడీ ఫింగర్ పాటతో ఆకట్టుకున్న పిల్లలు -గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్స్ పంపిణీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలు హాజరు శాతం 100 శాతం అయ్యేలా పిల్లల తల్లిదండ్రులలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక అన్నపూర్ణమ్మ పేట లోని 6 వ నంబర్ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు, …

Read More »

సిలిండర్ల వినియోగములో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డోమెస్టిక్(గృహ) సిలిండర్ల వినియోగములో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇంచార్జ్ రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎ.సురేష్ బాబు అన్నారు. మంగళవారం ఇంచార్జ్ రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎ.సురేష్ బాబు ఆద్వర్యంలో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారులు తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం అర్బన్ మండలం టి.నగర్ లోని హోటల్ మణికంఠ మెస్ నందు డోమెస్టిక్ (గృహ) సిలిండర్లును వాణిజ్య ప్రయోజనం కొరకు ఉపయోగించుచున్నారన్న సమాచారం మేరకు …

Read More »

ఎన్నికల్లో సెక్టోరల్‌ అధికారుల పాత్ర కీలకం

-నిత్య విద్యార్థి గా నిరంతరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది -శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి -సమన్వయంతో పనిచేయాలి -కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్ రాజమహేంద్రవరం / రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్‌ అధికారుల పాత్ర కీలకమైనదని, ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుందని కలెక్టర్‌ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సాయంత్రం స్థానిక జీ ఎస్ ఎల్  ఆడిటోరియంలో తూర్పు గోదావరి జిల్లా పరిధిలో గల సెక్టోరల్‌ అధికారులు, సెక్టార్‌ …

Read More »

వినియోగదారుల రక్షణ చట్టంపై  ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

-విద్యార్థుల చేత ప్రమాణ స్వీకారం చెయ్యడం జరిగింది -డి ఎస్ వో పి. విజయ భాస్కర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం జిల్లా పౌరసరఫరాల శాఖ మరియు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల కన్జ్యూమర్ క్లబ్ ఆధ్వర్యంలో వినియోగదారుల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా పౌరసరఫరాల అధికారి పి. విజయ భాస్కర్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ  వినియోగదారుల రక్షణ చట్టం 2019 పై అవగాహన కలిగి ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి కొనుగోలుపై బిల్లు తప్పక తీసుకోవాలని సూచించారు. …

Read More »

ఓటర్ల సంఖ్య లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఓటరు జాబితా హేతుబద్ధీకణ నేపథ్యంలో జనాభా ఆధారంగా ఓటర్లు, లింగ నిష్పత్తి, యువ ఓటర్లు, థర్డ్ జెండర్, దివ్యంగ ఓటర్లు, 80 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత స్పష్టం చేశారు. వెలగపూడి ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి సోమవారం సాయంత్రం ఎలక్టోరల్ రోల్స్ యొక్క ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం – 2024పై ఎలక్షన్ కమీషన్ …

Read More »

విద్యుత్ పొదుపు-ప్రాముఖ్యత మీద వక్తృత్వ ,వ్యాస రచన, చిత్రలేఖనము పోటీలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాలలో భాగంగా ది.18.12.2023 వ తేదీన పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు విద్యుత్ పొదుపు-ప్రాముఖ్యత మీద వక్తృత్వ ,వ్యాస రచన, చిత్రలేఖనము పోటీలు మరియు విద్యుత్ పోదుపు పై అవగాహన సదస్సులు జరిగినవని టి.వి.ఎస్.ఎన్. మూర్తి, పర్యవేక్షక ఇంజినీరు, ఆపరేషన్ సర్కిల్, రాజమహేంద్రవరం తెలిపారు. ఈ వ్యాస రచన మరియు చిత్రలేఖనము పోటీల్లో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విద్యుత్ పొదుపు పై తమ ఆలోచనలను వ్యాసరచన ద్వారా తెలియపరిచారు. ఈ వ్యాసరచనలు మరియు …

Read More »

ఆరోగ్య శ్రీ ద్వారా ఇప్పటి వరకు అందిస్తున్న పరిమితి రూ.25 లక్షలకు పెంపు

-జనవరి ఒకటి నుంచి 2 వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష -ప్రతి గృహ సందర్శన సమయంలో ప్రజల నుంచి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకోవాలి -ప్రతి ఒక్కరూ వారి మొబైల్ లో దిశా యాప్, ఆరోగ్య శ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి -ప్రతి కుటుంబం సందర్శన సమయంలో ఆరోగ్యశ్రీ పై అవగాహన కల్పించాలి -కలెక్టర్ కె. మాధవీలత -ఎస్పీ పి. జగదీష్ రాజమహేంద్రవరం, విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్యాన్సర్ చికిత్స, ఇతర అత్యంత ఖరీదైన విద్య చికిత్స కోసం పరిమితి లేకుండా …

Read More »