-కలెక్టరేట్ లో “మెగా ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం” -రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభం -కలెక్టర్ డా కే.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల స్థాయి స్పందన కార్యక్రమం డిసెంబర్ 18 వ తేదీ సోమవారం యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి అందరూ జిల్లా స్థాయి …
Read More »Tag Archives: rajamandri
పలు రెస్టారెంట్లు మరియు ఫుడ్ సెంటర్ల పై విజిలెన్స్ అధికారుల ఆకస్మిక దాడులు
-రీజనల్ విజిలెన్స్ ఇంచార్జ్ ఎస్.పి. ఏ.సురేష్ బాబు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని రెస్టారెంట్లలో ఉపయోగిస్తున్న ఎడిబుల్ అయిల్స్ లో టోటల్ పోలార్ కాంపౌండ్స్ (TPC) మీటర్ రీడింగ్ 25శాతం లోపు వుండవలసి వుండగా దానికన్న ఎక్కువగా వుంటున్నాయని, దాని వలన ప్రజల ఆరోగ్యానికి హానికరం ఏర్పడే అవకాశం ఉంటుందని, కావున టోటల్ పోలార్ కాంపౌండ్స్ (TPC) మీటర్ రీడింగ్ 25శాతం లోపున వుండేలా రెస్టారెంట్ల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని రీజనల్ విజిలెన్స్ ఇంచార్జ్ ఎస్.పి. ఎ .సురేష్ బాబు సూచించారు. …
Read More »జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాలలో భాగంగా ది.16.12.2023 వ తేదీ శనివారం పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు విద్యుత్ పొదుపు-ప్రాముఖ్యత మీద వ్యాస రచన, చిత్రలేఖనము పోటీలు మరియు విద్యుత్ పోదుపు పై అవగాహనా సదస్సులు నిర్వహించామని టి.వి.ఎస్.ఎన్. మూర్తి, పర్యవేక్షక ఇంజినీరు, ఆపరేషన్ సర్కిల్, రాజమహేంద్రవరం తెలిపారు. ఈ వ్యాస రచన పోటీల్లో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విద్యుత్ పొదుపు పై తమ ఆలోచనలను వ్యాసరచన ద్వారా తెలియపరిచారు. ఈ వ్యాసరచనలు చిన్నారుల యొక్క సృజనాత్మకతను, …
Read More »అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన జేసీ తేజ్ భరత్
-చిన్నారులతో జాయింట్ కలెక్టర్ ముచ్చట్లు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అంగన్వాడీ కార్యకర్తలు, సహయకుల సమ్మె కారణంగా అంగన్వాడీ కేంద్రాల లోని పిల్లలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. శనివారం ఉదయం రాజమండ్రి అర్బన్ లింగాల పేట , రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట (120 ) అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ వివరాలు తెలియచేస్తూ, జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న 1556 అంగన్వాడి కేంద్రాలలో ముగ్గురు …
Read More »సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకానికి జిల్లాలో అర్హులైన అభ్యర్థులు డిశంబరు 19 లోపు దరఖాస్తులు చేసుకోవాలి
-ఎస్సీ వెల్ఫేర్ అధికారి ఎం.సందీప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకానికి జిల్లాలో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా ఎస్సీ సంక్షేమ మరియు సాధికారత అధికారి ఎం. సందీప్ శుక్రవారం ఒక ప్రకటలో తెలిపారు. సామాజికంగా, విద్యాపరంగా, అర్థికంగా బలహీనమైన, వెనుకబడిన వర్గాల అభ్యర్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. యూపీఎస్సీ నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించే అభ్యర్థులకు ప్రోత్సహకంగా …
Read More »విద్యుత్ పొదుపు వారోత్సవాలలో భాగంగా చిత్రలేఖనం పోటీలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాలలో భాగంగా ది.15.12.2023 వ తేదీన పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు విద్యుత్ పొదుపు-ప్రాముఖ్యత మీద చిత్రలేఖనం పోటీలు మరియు విద్యుత్ పోదుపు పై మహిళా స్వయం సహాయక బృందములతో అవగాహనా సదస్సులు నిర్వహించడం జరిగిందని పర్యవేక్షక ఇంజినీరు, ఆపరేషన్ సర్కిల్, రాజమహేంద్రవరం టి.వి.ఎస్.ఎన్. మూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విద్యుత్ పొదుపు పై తమ ఆలోచన విధానాన్ని చిత్రలేఖనం ద్వారా చక్కగా …
Read More »కేంద్ర కారాగారంలో సోషల్ ఇంకుబేషన్ సెంటర్ ప్రారంభం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కారాగారం లోని ఖైదీల నేర ప్రవృత్తిని తగ్గించి శాంతియుత వాతావరణాన్ని కల్పించడానికి కేంద్రకారాగారం , రాజమహేంద్రవరం లో “సోషల్ ఇంకుబేషన్ సెంటర్” ను తొలిసారిగా కేంద్రకారాగారము సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ శుక్రవారం ప్రారంభించినారు. ఈ “సోషల్ ఇంకుబేషన్ సెంటర్” లు ఖైదీలలో గొప్ప పరివర్తనకు ఎంతో దోహతపడతాయని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారము సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ పేర్కొన్నారు. వివిధ రంగాల్లో నిష్టాతులైన ప్రముఖులను సభ్యులుగా తీసుకొని, తొలి సమావేశం శ రాహుల్ గారి అధ్యక్షతన శుక్రవారం ది.15.12.2023 …
Read More »డిసెంబర్ 22, 23 తేదీల్లో రాష్ట్ర ఎలక్షన్ డి ఈ ఓ లతో వెలగపూడి లో సమావేశం
-పెండింగ్ దరఖాస్తులు డిసెంబర్ 20 నాటికి పూర్తి చేయాలి -జేసీ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సమావేశం కు సంబందించిన అంశాలపై నివేదికలను 20 వ తేదీ కల్లా అందచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి జేసీ ఛాంబర్ నుంచిన్ జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు తో కలిసి నియోజక వర్గ, ఈ ఆర్ వో లు, ఏ ఈ ఆర్వోలు, ఎన్నికల అధికారులు, కలెక్టరేట్ …
Read More »జిల్లా వ్యవసాయ మండలి సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల కురిసిన మిచొంగ్ తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ వేగవంతం చేసి రైతులకు భరోసా ఇస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ మండలి సమావేశంకు ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో మిచొంగ్ తుఫాను కారణంగా మండలాలు వారీగా పంటల నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ పూర్తి పారదర్శకంగా …
Read More »రీ సర్వే కి చెందిన భూ సర్వే, స్టోన్ ప్లాంటేషన్ , గ్రౌండ్ ట్రూ ధింగ్ పనులు వేగవంతం చేయాలి
-4 వ దశ లక్ష్యాలను సాధించడానికి ప్రణాళిక ప్రకారం పూర్తి చెయ్యాలి -సీసీ ఎల్ ఏ మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చెయ్యాలి -జేకేసీ అర్జీలకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి -జేసీ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో చేపడుతున్న రీ సర్వే పనులను నిర్దిష్ట సమయంలో పూర్తి చెయ్యడం పై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఆదేశించారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో సర్వే శాఖ పనితీరుపై సమీక్ష …
Read More »