Breaking News

Tag Archives: tirupathi

రాష్ట్ర గవర్నర్ కు ఘన స్వాగతం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వారికి ఘనస్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, ఎస్. పి పరమేశ్వర రెడ్డి, అడిషనల్ ఎస్.పి. కులశేఖర్ , ఆర్ డి ఓ కనక నరసా రెడ్డి, డిప్యూటి కలెక్టర్ లు భాస్కర్ నాయుడు, శ్రీనివాసులు, రేణిగుంట తహసిల్దార్ ఉదయ సంతోష్, డి ఎస్ పి భవ్య , స్వాగతం పలుకగా విమానాశ్రయంలో ఏర్పాట్లను …

Read More »

ఇవిఎంల ఎఫ్.ఎల్.సి ప్రక్రియను పరిశీలించిన జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కర్ణాటక మరియు ఈసిఐ ప్రతినిధి ఎఫ్ఎల్సి ప్రక్రియ పరిశీలన నోడల్ అధికారి

-తిరుపతి జిల్లాలో ఎఫ్ఎల్సి ప్రక్రియ నిబంధనల మేరకు చక్కగా జరుగుతోందని కలెక్టర్ ను అభినందించిన ఈసిఐ ప్రతినిధి ఈవిఎం ఎఫ్ఎల్సి పరిశీలన నోడల్ అధికారి రేణిగుంట , తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల కమిషన్ వారిచే ఓటింగ్ యంత్రాల ఎఫ్.ఎల్.సి ప్రక్రియ పరిశీలన కొరకు జిల్లాకు కేటాయించబడిన జాయింట్ ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, కర్ణాటక మరియు ఎఫ్ ఎల్ సి ప్రక్రియ పరిశీలనా నోడల్ అధికారి వి. రాఘవేంద్ర గారు, తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి …

Read More »

పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళులు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచమంతటా నిద్రలో ఉంటే పోలీసులు మేల్కొని శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం ఎండా, వాన, పగలు, రాత్రి అని తేడా లేకుండా కుటుంబంతో జరుపుకునే పండుగకు కూడా అందుబాటులో లేకుండా ప్రజల కోసం జీవించి ప్రాణాలను పణంగా పెట్టి మరణిస్తున్న పోలీసులకు వారి త్యాగాన్ని గుర్తించి మనం ప్రతి ఏటా అక్టోబర్ 21 న పోలీసుల అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు డిప్యూటీ సీఎం కె నారాయణ స్వామి అన్నారు. శనివారం ఉదయం …

Read More »

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కొరకు దరఖాస్తులు ఆహ్వానం

తిరుపతి,నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యం లో ప్రముఖ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ పద్మావతి పురం, తిరుపతి నందు ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన 4.0 పథకంలో బాగంగా జిల్లా లోని 15 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలలోపు నిరుద్యోగ యువతి యువకులకు క్రిండ తెలిపిన నైపుణ్యా కోర్సులలో ఉచిత శిక్షణ కొరకు దరఖాస్తులు చేసుకోవలసినదిగా తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి శ్యామ్ మోహన్ గారు ఓ ప్రకటన లో తెలియజేసారు. 1. అసెంబ్లీ …

Read More »

వెంకటగిరిలో ఇన్వెస్ట్ ఇండియా టీం కమిటీ ప్రతినిధి విసృత పర్యటన

-ఓడీఓపీ అవార్డు 2023 పోటీలో వెంకటగిరి చేనేత : జిల్లా కలెక్టర్ వెంకటగిరి, నేటి పత్రిక ప్రజావార్త : “ఒన్ ఇండియా ఒన్ ప్రోడక్ట్ (ఓడీఓపీ) అవార్డు 2023 ” ప్రతిష్టాత్మకంగా జరిగే పోటీలో వేంకటగిరి చేనేత ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వ సహాయంతో జాతీయ, అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కల్పించడానికి తోడ్పాడు అవుతుందని అందుకే నేడు పరిశీలిస్తున్నామని ఇన్వెస్ట్ ఇండియా టీం కమిటీ ప్రతినిధి బృందం ప్రతినిధి జగీష్ తివారి మిశ్రా తెలిపారు. మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు వెంకటగిరి చేనేత పోటీపడుతున్న …

Read More »

ఇవిఎంల ఎఫ్ ఎల్ సి ప్రక్రియ జాగ్రత్తగా చేపట్టాలి

-నేటి నుండి నవంబర్ 10 వరకు ఎఫ్ ఎల్ సి ప్రక్రియ: జిల్లా కలెక్టర్ రేణిగుంట , తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల కమిషన్ సూచించిన నియమ నిబంధనలు మేరకు బి యు , సియులు , వివి ప్యాట్స్ ల ఫస్ట్ లెవెల్ చెకింగ్ కార్యక్రమం పక్కాగా చేపట్టాలని నేటి నుండి నవంబర్ 10 లోపు పూర్తి చేయాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి ఆదేశించారు. సోమవారం ఉదయం రేణిగుంట వద్ద వేర్ హౌసింగ్ కార్పోరేషన్ …

Read More »

బాల్యవివాహా రహిత ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యం కావలి : పిడి జ్యోతి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : బాల్య వివాహ రహిత సమాజాన్ని నిర్మించడానికి మనం అందరం కృషి చేయాలని పిడి డిఆర్డిఎ జ్యోతి అన్నారు. సోమవారం ఉదయం బాల్య వివాహ రహిత ఆంధ్ర పదేశ్ ను తీర్చిదిద్దటంలో గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు మరియు గౌరవ సీఈఓ ఇంతియాజ్ అహమ్మద్ వారు అమరావతి నుండి బాల్య వివాహల నిరోధించడం కొరకు ప్రమాణము” (Live Oath) వర్చువల్ కార్యక్రమం నిర్వహించగా తిరుపతి డి ఆర్ డి ఎ కార్యాలయం నుండి పిడి మరియు మండల …

Read More »

5 నుండి 18 సం.ల లోపు బడి ఈడు బాల బాలికల వివరాలు ఆన్లైన్లో ఖచ్చితత్వం తో శత శాతం నమోదు చేయాలి

-క్షేత్రస్థాయిలో విద్యాశాఖ అధికారులు, వెల్ఫేర్ అసిస్టెంట్ లు వంద శాతం జిఈఆర్ ఎన్రోల్మెంట్ కు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : క్షేత్రస్థాయిలో 5 నుండి 18 సం.ల లోపు బడి ఈడు బాల బాలికల వివరాలు ఆధార్ నమోదుతో ఖచ్చితత్వం తో ఆన్లైన్లో శత శాతం నమోదు చేయాలని, జిఈఆర్ వందశాతం ఉండేలా మండల విద్యాశాఖ అధికారులు, ఇంటర్మీడియేట్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ …

Read More »

ఈనెల 16  నుండి ఈవీఎం ల ఫస్ట్ లెవెల్ చెకింగ్ .జిల్లా కలెక్టర్

తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 16 నుండి ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెక్ (ఎఫ్.ఎల్.సి) కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్  కె. వెంకటరమణా రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో  రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టర్ ఎస్ ఎస్ ఆర్ 2024 పై సమావేశమయ్యారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎంల పనితీరుకు సంబంధించి ఎఫ్.ఎల్.సి అన్నది ఓటింగ్ యంత్రాల అనుసంధానం చాలా ముఖ్యమైన అంశం రాజకీయ పార్టీల భాగస్వామ్యం ఎంతో కీలకం. కాబట్టి ఆయా …

Read More »

బెల్ ఇంజినీర్లచే కొనసాగనున్న ఈవిఎం ల ఆక్సెప్టేన్స్ టెస్ట్ ప్రొసీజర్….. గోడౌన్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రేణిగుంట వద్ద గల సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ కాంపౌండ్ లో గల ఈవిఎం గోడౌన్ లో భద్రపరచ బడిన ప్రతి ఈవిఎంల కంట్రోల్ యూనిట్లను, బ్యాలెట్ యూనిట్లను ఆక్సెప్టేన్స్ టెస్ట్ ప్రొసీజర్ ద్వారా బెల్ ఇంజినీర్లు నేటి నుండి పరీక్షించనున్నారని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి తెలిపారు. శనివారం నుండి బెల్ కంపెనీ ప్రతినిధులు ఈవీఎం లకు ఆక్సెప్టేన్స్ టెస్ట్ ప్రొసీజర్ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు ఎస్డిసి శ్రీనివాసులు, రాజకీయ …

Read More »