తిరుపతి,నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యం లో ప్రముఖ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ పద్మావతి పురం, తిరుపతి నందు ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన 4.0 పథకంలో బాగంగా జిల్లా లోని 15 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలలోపు నిరుద్యోగ యువతి యువకులకు క్రిండ తెలిపిన నైపుణ్యా కోర్సులలో ఉచిత శిక్షణ కొరకు దరఖాస్తులు చేసుకోవలసినదిగా తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి శ్యామ్ మోహన్ గారు ఓ ప్రకటన లో తెలియజేసారు. 1. అసెంబ్లీ ఆపరేటర్- ఆర్ఎసి (3నెలలు) 2. డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ (3నెలలు) కావున ఆసక్తి కలిగి అభ్యర్థులు తమ సర్టిఫికెట్స్ ఆధార్ జిరాక్స్ లతో పద్మావతి పురం నందు ఐ.టి. ఐ కళాశాల నందు రిజిస్ట్రేషన్స్ చేసుకోగలరు. మరిన్ని వివరాల కోసం స్కిల్ హబ్ సిబ్బందిని నెంబర్ లను 9966601867, 9030527160 సంప్రదించండి.
Tags tirupathi
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News