-ఈనెల 15 నుండి జిల్లాలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు: జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : టిటిడి లో అమలు చేస్తున్న, పురోగతిలో ప్రాజెక్టులు పరిశీలించడం జరిగిందని, టిటిడి చేపట్టిన కార్యక్రమాలు బాగున్నాయని ఈ సందర్భంగా అభినందిస్తున్నానని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కే జవహర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా పర్యటనలో టీటీడీ ఈవో ధర్మ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ , నెల్లూరు ఆర్డీవో మలోల డక్కిలి …
Read More »Tag Archives: tirupathi
తిరుపతి నుండి ప్రయాణించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ లో సి. ఎస్.
-రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ఘన వీడ్కోలు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రెండు రోజుల పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణమైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డికి తిరుపతి రైల్వే స్టేషన్ లో ఘన వీడ్కోలు లభించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ గౌరవ ప్రధానమంత్రి నిన్న ప్రారంభించడం జరిగిందని నేడు మొదటిసారిగా తిరుపతి నుండి వందే భారత్ ప్రయాణిస్తుండడంతో నేడు 11 గంటలకు విమానాశ్రయం నుండి వెళ్లవలసి ఉండగా టికెట్ను క్యాన్సిల్ చేసుకుని …
Read More »శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్
తిరుచానూరు, నేటి పత్రిక ప్రజావార్త : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థ సారథి కుటుంబ సమేతంగా కళ్యాణోత్సవంలో సేవించుకుని, దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీ వేంకేశ్వరస్వామి సమేత శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొని సేవించుకుని, శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సిబ్బంది వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Read More »తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన
తిరుచానూరు, నేటి పత్రిక ప్రజావార్త : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తో కలిసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రత్యేక దర్శనం చేయించిన ఆలయ అధికారులు ఏఈఓ ప్రభాకర్ రెడ్డి, అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Read More »వివిద రాష్ట్రాల ఉత్పత్తులతో ఆకట్టుకొంటున్న డ్వాక్రా బజార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి శ్రీవారి సన్నిధిలో అఖిల భారత డ్వాక్రా సదస్సు (SARAS) సెర్ప్, జిల్లా గ్రామీణాభివృద్ది సంస్ధ ఆధ్వర్యంలో శిల్పారామం తిరుచానూరు నందు వివిద రాష్ట్రాలు ఉత్పత్తుల అమ్మకాలు విరివిగా జరుగుచున్నవని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ నందు అన్ని రాష్ట్రాల ప్రత్యేక వస్తువులు, వస్త్రాల అమ్మకాలు 175 స్టాల్స్ నందు ఏడు రోజులలో రూ.64.3 లక్షలు వ్యాపారం జరిగినదని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల ప్రత్యేకతను చాటే వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు అందుబాటులోకి …
Read More »అధికారులు మరింత ఉత్సాహంతో పనిచేయాలి : జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నూతన జిల్లాగా ఏర్పడి రెండవ సంవత్సరంలో అడుగుపెట్టిందని జిల్లా అధికారులు మరింత ఉత్సాహంతో అర్హులైన ప్రతి పేద వారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా, అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా కలిసి పనిచేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని కలెక్టర్ కె .వెంకటరమణారెడ్డి అధికారులను ఉద్దేశించి అన్నారు. జిల్లా అధికారులు తిరుపతి నూతన జిల్లా ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లా కలెక్టర్ వారిని కలిసి మీ దిశ నిర్దేశంతో జిల్లా అభివృద్ధిలో భాగస్వాములయ్యామని అధికారుల …
Read More »స్పందన వినతులకు అర్థవంతo గా పరిష్కారం చూపాలి : డి ఆర్ ఓ శ్రీనివాసరావు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణీత కాల వ్యవధి లోపల ప్రజలు అందజేసిన సమస్యల అర్జీలకు అర్థవంతo గా పరిష్కారం చూపాలని డి ఆర్ ఓ శ్రీనివాస రావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమoలో డి ఆర్ ఓ శ్రీనివాసరావు, ఎస్ డి సి లు కోదండ రామిరెడ్డి, భాస్కర్ నాయుడు, శ్రీనివాసులు జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి …
Read More »జిల్లాల విభజనతో ప్రజలకు అందుబాటులో పాలనావ్యవస్థ.
-ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ……… -వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో రూ.2378 కోట్లు జిల్లాలోని లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు జమ. -గత ఏడాది పారిశ్రామిక పెట్టుబడులు రూ.5409 కోట్లు, 15696 మందికి ఉద్యోగాల కల్పన. -ఈ నెల 15 న 15 వేల గృహాలు ప్రారంభించడానికి సన్నాహాలు: జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గత సంవత్సరం ఏప్రిల్ 4 న జిల్లాల పునర్విభజనతో తిరుపతి జిల్లా కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుని పాదాల చెంత ఏర్పడటం, స్వామివారి ఆశీస్సులతో తిరుపతి …
Read More »ఏప్రిల్ 3 నుండి 18 వరకు ఎస్.ఎస్.సి.పబ్లిక్ పరీక్షలు
-పదవ తరగతి పరీక్షలకు హాజరు కానున్న 28412 అభ్యర్థులు,152 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు -పరీక్ష కేంద్రంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదు: కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రిల్ 3 నుండి 18 వరకు ఎస్.ఎస్.సి. పబ్లిక్ పరీక్ష ల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాల విభజన అనంతరం మొదటి సారి తిరుపతి జిల్లాలో 152 పరీక్షా కేంద్రాల్లో 28412 అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని …
Read More »అఖిల భారత డ్వాక్రా బజార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : DRDA, తిరుపతి, సెర్ప్ సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా తిరుపతి పట్టణంలో మొట్టమొదటి సరిగా జాతీయ స్థాయిలో జరిగే అఖిల భారత డ్వాక్రా బజార్ (సరస్ 2023) మన తిరుపతి శిల్పారామం లో ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో చాలా ప్రదేశాల నుండి ఉత్తరప్రదేశ్, గోవా, కేరళ, గుజరాత్, హిమాచలప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, జార్కండ, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరఖాండ్, మరియు మన రాష్ట్రం నుండి చీరాల, వెంటకగిరి, పుత్తూరు, వెస్ట్ గోదావరి, మంగళగిరి, వేల్లూరు,కృష్ణా, …
Read More »