-దొంగ ఓట్ల వేయడానికి ప్రయత్నిస్తే చర్యలు వుంటాయి. -ఓటరు స్లిప్ తో పాటు తప్పనిసరి ఐడి వుండాలి. -ఏజెంట్లు పోలింగ్ రోజు ఉదయం 7 గంటల కల్లా పాస్ పొందాలి: జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు రాజకీయ పార్టీలకు పోలింగ్ ప్రక్రియ మరోసారి ఇవ్వడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు రాజకీయ పార్టీల తో జిల్లా కలెక్టర్ సమావేశమై పోలింగ్ ప్రక్రియ వివరించారు. …
Read More »Tag Archives: tirupathi
గ్రామ పంచాయితీ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాలపై అభ్యంతరాలుంటే తెలపండి : జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో నేడు గ్రామ పంచాయితీ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా అందుబాటులో ఉంచామని, అభ్య౦తరాలను సదరు మండల అభివృద్ది అధికారి / ఇ.ఓ.పి.ఆర్.డి వారికి వ్రాతపూర్వకంగా తెలియజేయాలని, వాటిపై ఈ నెల 9 న విచారణ చేపట్టి , 10 న తుది పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురించడం జరుగుతుందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కె.వెంకటరమణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం వివిధ ఆకస్మిక …
Read More »సుస్థిరమైన అధిక నాణ్యతతో కూడిన వైద్య ప్రమాణాలు ఆరోగ్య కేంద్రాలలో అమలు చేయాలి
-కేంద్ర నాణ్యత ప్రమాణాలు ప్రజారోగ్య ఆస్పత్రులలో అమలు అయ్యేలా వైద్య ప్రణాళికలు, చర్యలు ఉండాలి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అన్ని ప్రజారోగ్య ఆసుపత్రులలో సుస్థిరమైన అధిక నాణ్యతతో కూడిన ఆరోగ్య సంరక్షణ, మెరుగైన వైద్యం అందించడమే ప్రాథమిక లక్ష్యంగా సేవలు అందించాలని కలెక్టర్ మరియు జిల్లా స్థాయి నాణ్యత హామీ కమిటీ చైర్మన్ కె వెంకట రమణ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వైద్య శాఖ ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి నాణ్యత …
Read More »ఈ నెల 12 న డిస్ట్రిబ్యూషన్ కమ్ రిసిప్షన్ సెంటర్ నుండి పోలింగ్ మెటీరియల్ పంపిణీ : జిల్లా కలెక్టర్
తిరుపతి, మార్చి 06: తిరుపతి జిల్లాలో నాలుగు డివిజన్ లకు సంబంధించి డివిజన్ కేంద్రాలలో పోలింగ్ మెటీరియల్ తరలింపుకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ నెల 12 న పి.ఓ., ఎ.పి.ఓ. లకు చెక్ లిస్టు మేరకు జాగ్రత్తగా పంపిణీ జరగాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. సోమవారం మద్యాహ్నం స్థానిక శ్రీ పద్మావతీ డిగ్రీ కళాశాల పి జి బ్లాక్ లో ఏర్పాటు చేస్తున్న తిరుపతి డివిజన్ డిస్ట్రిబ్యూషన్ , రిసెప్షన్ సెంటర్ ను జిల్లా కలెక్టర్, నగరపాలక …
Read More »ఏప్రిల్ 3 నుండి 18 వరకు ఎస్.ఎస్.సి.పబ్లిక్ పరీక్షలు
-పదవ తరగతి పరీక్షలకు హాజరు కానున్న 28412 అభ్యర్థులు,152 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు -ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ అభ్యర్థులు 3879: డి ఆర్ ఓ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రిల్ 3 నుండి 18 వరకు ఎస్.ఎస్.సి. పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయని, జిల్లాలో 152 పరీక్షా కేంద్రాల్లో 28412 అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని ఏర్పాట్లు పగద్భందీగా చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి వారి చాంబర్లో జిల్లాలో …
Read More »ఈ నెల మార్చి 4 నుండి 11 వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
-మహిళలకు మహిళా చట్టాలపై, వాటి వినియోగం పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి:మూడవ అదనపు జిల్లా జడ్జి మరియు మండల న్యాయ సేవాధికార సంస్థ జడ్జి వై వీర్రాజు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల మార్చి 4 నుండి 11 వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు మూడవ అదనపు జిల్లా జడ్జి మరియు మండల న్యాయ సేవాధికార సంస్థ జడ్జి వై వీర్రాజు వారు తెలిపారు. శనివారం స్థానిక మూడవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కార్యాలయంలో ఏర్పాటుచేసిన …
Read More »సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనపై ప్రత్యేక దృష్టి పెట్టండి…
-పర్యావరణహిత కార్యక్రమాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి: డా.సమీర్ శర్మ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా 10-19 వయస్సు గల పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల వైద్య పరీక్షలు జరపాలని గుర్తించిన రక్తహీనత వారికి ఐరన్ (ఐ ఎఫ్ ఎ) మాత్రలు, అదనపు పౌష్టిక ఆహారం తప్పనిసరి అందించాలని, పర్యావరణహిత కార్యక్రమాలపై కలెక్టర్ లు నిరంతర పర్యవేక్షణ ఉండాలని చైర్మన్ , ఎ.పి. కాలుష్య నియంత్రణ మండలి మరియు ముఖ్యమంత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డా.సమీర్ శర్మ అన్నారు. …
Read More »వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లు మరియు రిఫ్లెక్టివ్ టేప్ లు తప్పనిసరి: జిల్లా రవాణా శాఖ అధికారి సీతారామి రెడ్డి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రవాణా శాఖ ఆదేశాల మేరకు జిల్లా లోని అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు మరియు రిఫ్లెక్టివ్ టేప్ లు తప్పనిసరి చేయడమైనదని జిల్లా రవాణా శాఖ అధికారి సీతారామి రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాహనదారులు అందరు aprtacitizen.epragathi.org వెబ్సైట్ నందు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల ఏర్పాటుకు ( HSRP) స్లాట్ నమోదు చేసుకున్న యెడల, తదుపరి సమాచారం సంబంధిత వ్యక్తులకు సంక్షిప్త సందేశం ద్వారా తెలియచేయ బడుతుందని, ఇప్పటి వరకు …
Read More »తిరుపతి ఈ ఎం సి లో 10 వేల కోట్లకు పైగా పెట్టుబడులతో 29000 మందికి ఉపాధి కల్పన కు ఎంఓయు లు : సి ఈ ఓ, ఈఎంసి గౌతమి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, ప్రోత్సహించడానికి మార్చి 3, 4 తేదిలలో ఏర్పాటు చేసిన రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 లో భాగంగా నేడు తిరుపతి కడప జిల్లాల పరిధిలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ల లో పరిశ్రమల స్థాపనకు మరియు పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ముందుకు వచ్చి ఎం ఓ యు లు మార్పిడి జరిగిందని ముఖ్య కార్యనిర్వహణాధికారి (సి ఈ ఓ) ఈ ఎం సి గౌతమి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం …
Read More »హౌసింగ్ లే ఔట్ ల భూ పరిహారం, లెవలింగ్ బిల్లుల చెల్లింపు పూర్తి చేయండి : జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గృహనిర్మాణాల లే ఔట్ లకు సంబంధించి భూసేకరణ పరిహారంతో పాటు, చదును చేపట్టిన పెండింగ్ బిల్లుల చెల్లింపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి సూచించారు. శుక్రవారం ఉదయం జెసి డి.కె.బాలాజీతో కలసి హౌసింగ్ , తిరుపతి, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ అధికారులతో , తహసిల్దార్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హౌసింగ్ అధికారులు లే ఔట్ లలో గతంలో చేపట్టిన లెవెలింగ్ బిల్లులు పెండింగ్ లేకుండా త్వరగా చెల్లించాలని సూచించారు. జిల్లాలో …
Read More »