Breaking News

Tag Archives: tirupathi

పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అనేది భగవంతుడికి చేసే సేవలతో సమానం : గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అనేది భగవంతుడికి చేసే సేవలతో సమానమని గౌ. ఆం.ప్ర రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అన్నారు. గురువారం మధ్యాహ్నం స్థానిక ఎస్.వి.మెడికల్ అల్యూమిని అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీ శంకుస్థాపన మరియు డా. సుబ్రమణ్యం, సునీత, శ్రీధర్ రాజు, సుభాషిణి వారి ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఆడిటోరియంను గౌ. ఆం.ప్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రారంబించారు. ఈ సంధర్భంగా గవర్నర్ మాట్లాడుతూ… …

Read More »

మానవ సేవే మాదవ సేవ : రాష్ట్ర గవర్నర్

రేణిగుంట, తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 05 పవిత్ర నగరమైన తిరుమల శ్రీవారి పాదాల చెంత శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవం ఎంతో ఆనందంగా వుందని , 2022-23 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం ఎం.బి.బి.ఎస్.విద్యార్థులందరికి స్వాగతం, శుభాభినందనలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ గవర్నర్ శ్రీ బిస్వభూసణ్ హరిచందన్ అన్నారు. గురువారం రేణిగుంట విమానాశ్రయం వద్ద గల శ్రీ బాలాజీ మెడికల్ కళాశాల , హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను (శిలాపలకాన్ని) రాష్ట్ర గవర్నర్ …

Read More »

శ్రీశ్రీ కళావేదిక యువజన కళాఉత్సవ్ పోస్టర్ ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశ్రీ కళావేదిక యువజన కళాఉత్సవ్ ప్రచార పత్రాలను ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు బుధవారం తిరుపతిలో ఆవిష్కరించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు వచ్చిన ఆయన శిల్పారామం వద్ద గల గ్రాండ్ రిడ్జ్ హోటల్ లో శ్రీశ్రీ కళావేదిక ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ కళావేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గుత్తా హరి సర్వోత్తమ నాయుడు ఆధ్వర్యంలో కొమ్మినేనికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రెస్ …

Read More »

మానవజాతికి జగనన్న మహనీయుడనే భావన ప్రజల్లో ఉంది. ముఖ్యమంత్రి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మాట తప్పని మడమ తిప్పని నేతగా మన జగనన్నకు ప్రజల్లో మానవజాతికి మహనీయుడుగా పేరు ఉన్నదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు శ్రీ కే నారాయణస్వామి అన్నారు మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి నుండి వైయస్సార్ పింఛను కానుక పెంచిన మొత్తాన్ని కొత్త పింఛన్లను ప్రారంభించగా, స్థానిక ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో జిల్లాస్థాయి పింఛన్ల కానుక పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉపముఖ్యమంత్రి అతిధులుగా తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ …

Read More »

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ 2023 ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం ఉదయం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (APGEA) నూతన సంవత్సర క్యాలండర్ 2023 ను జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డి, APGEA జిల్లా అధ్యక్షులు వై.జె.పి ,ప్రసాద్ రెడ్డి మరియు వారి సభ్యులతో కలసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ శ్రీనివాసరావు , తిరుపతి జిల్లా APGEA సభ్యులు మధు బాబు, సుబ్బారాయుడు , రాజేష్, రవికుమార్, రమేష్ రెడ్డి , మెప్మా ప్రాజెక్ట్ …

Read More »

ఐ టి ఐ విద్యార్థులకు ఉచిత పాలిటెక్నిక్ బ్రిడ్జ్ కోర్స్ : శ్రీలక్ష్మి

తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త : పాలిటెక్నిక్‌లో 2వ సంవత్సరం ప్రవేశానికి అర్హత పరీక్షకు 60 శాతం మార్కులతో 10వ విద్యార్హతగా ఐటీఐలలో 2 సంవత్సరాల కోర్సులలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు తిరుపతిలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలో ఉచిత కోచింగ్. ఐ టి ఐ ప్రిన్సిపాల్ మరియు కన్వీనర్ V. శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ కాలానికి ఎలాంటి అలవెన్సులు చెల్లించబడవు, అర్హులైన అభ్యర్థులు తమ ఐటీఐ, 10వ తరగతి సర్టిఫికెట్లు జిరాక్స్, ఆధార్ కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజు …

Read More »

నగరపాలక పరిధిలో పేదలకు కేటాయించిన ఇళ్ళ నిర్మాణాలు వేగవంతం కావలి… : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో పేదలకు మంజూరు చేసిన లే ఔట్ లలో ఇళ్ళ నిర్మాణాలు వేగవంతం చేయాలని, ప్రభుత్వ ప్రాధాన్యతా పథకం అనేది గుర్తుంచుకుని లే ఔట్ ఇంచార్జులు పనిచేయాల్సి వుంటుందని అలసత్వం సహించేది లేదని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లో తిరుపతి నగరపాలక పరిధిలో మంజూరు అయిన గృహాలు, ఇంటి స్థలాలు కేటాయింపు పై జిల్లా కలెక్టర్ , నగరపాలక కమిషనర్ అనుప అంజలి , తిరుపతి …

Read More »

స్కిల్ హబ్ మరియు స్కిల్ కాలేజీ లతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన దిశగా… (సక్సెస్ స్టోరీ)

సక్సెస్ స్టోరీ -నైపుణ్య శిక్షణలు, జాబ్ మేళాల ద్వారా ఉపాధి అవకాశాలు -తిరుపతి జిల్లాలో జాబ్ మేళా ద్వారా 1113 మందికి ఉద్యోగ అవకాశాలు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువతకు విద్యతో పాటు అంతర్జాతీయ నైపుణ్యాన్ని పెంపొందించాలనే సంకల్పం… దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి విభాగం ద్వారా జిల్లాల వారీగా నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి నిష్ఠాధితులు చేత బహుళ జాతి రంగాలలో శిక్షణలు ఇస్తూ.. యువత జీవితాల్లో వెలుగులు నింపుతూ.. ఉద్యోగ అవకాశాలను …

Read More »

జిల్లాలో బైజుస్ ట్యాబ్ ల పంపిణీ పూర్తి చేసి, వాడే విధానం పై అవగాహన అవసరం…

-అనీమియా నివారణకు పటిష్టంగా చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అమలులో అనీమియా, ప్రసూతి మరణాలు లేకుండా చూడాలని , 8 వ తరగతి విద్యార్థులకు అందిస్తున్న బైజుస్ ట్యాబ్ ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను, జాయింట్ కలెక్టర్ లను ఆదేశించారు. గురువారం సాయంత్రం అన్నిజిల్లాల కలెక్టర్లతో, జాయింట్ కలెక్టర్ లతో వర్చువల్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలపై …

Read More »

వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష వేగవంతం చేయాలి

-సి సి.ఎల్.ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష రీసర్వే తో పాటు పత్రాల పంపిణి ప్రక్రియను వేగవంతం చేయాలని సి.సి.ఎల్.ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురువారం విజయవాడ సి.సి.ఎల్.ఏ కార్యాలయం నుండి వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం (సమగ్ర సర్వే) కార్యాచరణ, అమలు తదితర అంశాలపై …

Read More »