తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం ఉదయం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (APGEA) నూతన సంవత్సర క్యాలండర్ 2023 ను జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డి, APGEA జిల్లా అధ్యక్షులు వై.జె.పి ,ప్రసాద్ రెడ్డి మరియు వారి సభ్యులతో కలసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ శ్రీనివాసరావు , తిరుపతి జిల్లా APGEA సభ్యులు మధు బాబు, సుబ్బారాయుడు , రాజేష్, రవికుమార్, రమేష్ రెడ్డి , మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధ, మహిళా వింగ్ అధ్యక్షురాలు శాంతి దుర్గ , రేవతి, వరలక్ష్మి హాజరు అయ్యారు.
Prajavartha Online Telugu News