తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ర క్రీడా సాధికార సంస్థ విజయవాడ మరియు రాష్ర చెస్ అసోసియేషన్ విజయవాడ వారి సంయుక్త ఆద్వర్యములో తిరుమల తిరుపతి ఆల్ ఇండియా ఓపెన్ ఫైడ్ ర్యాపిడ్ రేటింగ్ జాతీయ స్థాయి పోటీలు ఈ నెల 29 మరియు 30 వ తేదిలలో శ్రీ శ్రీనివాస స్టోర్స్ కాంప్లెక్స్ తిరుపతి నందు జరగనున్నాయని సి.ఈ.ఓ. డా.మురళి కృష్ణ తెలిపారు. ఈ పోటీలకు ఇప్పటి వరకు 300 మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నారని,100 మంది అంతర్జాతీయ రేటింగ్ కలిగిన …
Read More »Tag Archives: tirupathi
జిల్లాలో పరిశ్రమలకు సంబందించిన 66 క్లైములకు రూ.3.43 కోట్లు ఆమోదం
-జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి -పి.ఎం.ఈ.జి.పి రుణాలను సకాలంలో గ్రౌన్డింగ్ చేయాలి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలో అనుకూల వాతావరణం ఉన్న విషయాన్ని విస్తృత ప్రచారం కల్పించాలని, పి.ఎం.ఈ.జి.పి రుణాలను సకాలంలో గ్రౌన్డింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి సంబందిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మద్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డి.ఐ.ఈ.పి.సి). సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ఎం.ఎస్.ఎం.ఈ ల ఏర్పాటుకు …
Read More »ముఖ్యమంత్రి తిరుపతి జిల్లా నియోజకవర్గ సమీక్ష వినతులపై సత్వరమే చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆగష్టు 3 న జరిగిన తిరుపతి జిల్లా నియోజకవర్గ ఎం.ఎల్.ఎ లు, ఎం.పి. తదితర ప్రజా ప్రతినిధుల ముఖ్యమంత్రి సమీక్షలో వారు తెలిపిన అంశాలపై మరియు వినతులపై చేపట్టిన చర్యలపై జిల్లా అధికారులతో కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి మరియు జాయింట్ కలెక్టర్ డి.కే. బాలాజీ సంయుక్తం గా సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫెరెన్స్ హాల్ లో సంక్షేమ, అభివృద్ధి మరియు ఇంజనీరింగ్ శాఖల అధికారులతో …
Read More »జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రమంను పక్కాగా అమలు చేయాలి
-ప్రభుత్వ ప్రాధాన్యత గల భవనాల నిర్మాణాలను వేగవంతం చేయండి: -రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రమం ద్వారా గ్రామాలలో సంపూర్ణ పారిశుద్ధ్యం పై దృష్టి పెట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. గురువారం ఉదయం గ్రామ కంఠoల రీ సర్వే, జగనన్న స్వచ్చ సంకల్పం, ఉపాథి హామీ పథకం, పంచాయతీ రాజ్ శాఖకు …
Read More »బి.ఎం.సి.యు, ఏ.ఎం.సి.యు భవన నిర్మాణాలను నిర్దేశించిన గడువు లోగా పూర్తి చేయాలి : కమిషనర్ & రిజిస్ట్రార్ కో – ఆపరేటివ్ సొసైటీస్ అహ్మద్ బాబు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని బిఎంసియు, ఎఎంసియు భవన నిర్మాణాలతో పాటు మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల స్థల సేకరణ మరియు నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేలా చూడాలని కమిషనర్ & రిజిస్ట్రార్ కో – ఆపరేటివ్ సొసైటీస్ అహ్మద్ బాబు తెలిపారు. గురువారం అమరావతి నుండి కమిషనర్ & రిజిస్ట్రార్ కో – ఆపరేటివ్ సొసైటీస్ అహ్మద్ బాబు అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లు, జిల్లా సహకార అధికారులు, మార్కెటింగ్ శాఖల అధికారులతో వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించగా జిల్లా …
Read More »ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నవంబర్ 1 నుండి ప్లాస్టిక్ ఫ్లెక్సి బ్యానర్ల నిషేధం : జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు నెం.65 మేరకు పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ బ్యానర్ల నిషేధం నవంబర్ 1 నుండి జిల్లాలో పటిష్టంగా అమలు చేయడానికి ప్లెక్స్ ప్రింటర్ల యజామానులు సహకరించాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి సూచించారు. మంగళవారం మద్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లో ఫ్లేక్స్ ప్రింటర్ల యజమానులతో జిల్లా కలెక్టర్, నగరపాలక కమీషనర్ అనుపమ అంజలి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణానికి నష్టం కలుగుతుందనే ఉద్దేశ్యంతో చేపట్టిన ఫ్లెక్సి …
Read More »ఉపాధి శిక్షణా, ఉద్యోగ అవకాశాలు యువత సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం యువత కోసం సాంకేతిక శిక్షణ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి ప్రతి నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒక స్కిల్ హబ్ ను ఏర్పాటులో భాగంగా జిల్లాలో నేడు తిరుపతి ఐ.టి.ఐ. నందు రెండవది ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. బుధవారం మద్యాహ్నం స్థానిక పద్మావతీ పురం నందు గల ఐ.టి.ఐ లో స్కిల్ హబ్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించి శిక్షణకు హాజరైన యువతను ఉద్దేశించి ప్రసంగించారు. …
Read More »రీ సర్వే లో చిన్న పాటి తప్పులు లేని రికార్డు లు తయారు కావాలి : జె.సి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వై.ఎస్.ఆర్ జగనన్న భూ హక్కు మరియు భూ రక్ష పథకం ద్వారా రీసర్వే రికార్డ్ లలో చిన్న పాటి తప్పులు కూడా లేకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ డి.కె బాలాజి ఆదేశించారు. మంగళవారం ఉదయం స్థానిక ఎస్.వి యునివర్సిటీ సెనేట్ హాల్ నందు జిల్లాలో రీ సర్వే నిర్వహిస్తున్నసంబందిత మండల తహసిల్దర్లతో, సర్వేయర్లతో వి ఆర్ ఓ లతో జె.సి సమావేశమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రికార్డు లలో ఉన్న …
Read More »జిల్లాలో 33 గ్రామాల్లోప్రారంభమైన ఇంటింట వైద్యం- ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ : జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
రేణిగుంట, శ్రీనివాసపురం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటింట వైద్యం- ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కార్యక్రమం తిరుపతి జిల్లాలో 33 గ్రామాలలో నేటి నుండి ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం రేణిగుంట మండలం శ్రీనివాసపురం గ్రామంలో ఇంటింటి వైద్యం- ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి సచివాలయం పరిధిలో నెలకు రెండుసార్లు 104 వాహనం ద్వారా …
Read More »వ్యాపార, వాణిజ్య సమస్యల పరిష్కరనికే ట్రేడ్ అడ్వైజరీ కమిటి : రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి
-ఆర్ధిక అవగాహన కలిగిన మంత్రిగా జగనన్న కు తోడుగా నవరత్నాల అమలు : డిప్యూటి సి.ఎం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోనే మన రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత నాలుగు సంవత్సరాలుగా మొదటి స్థానంలో ఉందని, 2019 లో ఎగుమతుల్లో 7 వ స్థానంలో ఉంటె నేడు 4 వ స్థానంలో ఉందని రాష్ట్ర ఆర్ధిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, స్కిల్ డెవలప్మెంట్ మరియు శిక్షణ, శాసన సభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. గురువారం …
Read More »