తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలో జరుగుతున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు పుదుచ్చేరి రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ని, పుదుచ్చేరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి ని, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై ని, తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఐ ఏ ఎస్ ని,లక్షదీప్ అడ్మినిస్ట్ స్టేర్ ప్రఫుల్ పటేల్ ని, అండమాన్ అండ్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె జోషి ని ఆంధ్రప్రదేశ్ …
Read More »Tag Archives: tirupathi
కనెక్ట్ ఆంధ్రా ఐ.ఓ.సి ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో రూ.25 లక్షల విలువ మెడికల్ కిట్స్ వితరణ…
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కనెక్ట్ ఆంధ్రా ఐ.ఓ.సి ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో రూ.25 లక్షల విలువ మెడికల్ కిట్స్ వితరణ ఇవ్వడం అభినందించదగ్గ విషయమని తిరుపతి పార్లమెంటు సభ్యులు ఎం.గురుమూర్తి అన్నారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక రుయా ఆసుపత్రి భువన విజయం ఆడిటోరియంలో సి.ఇ. ఓ, కొటేశ్వరమ్మ ఐ.ఆర్.ఎస్., జి.ఎం. స్వామినాథన్ లు ఈ వితరణ కార్యక్రమం ఎం.పి. చేతుల మీదుగా రుయా ఆసుపత్రికి అందించారు. ఎం.పి. మాట్లాడుతూ అభ్యర్థన మేరకు ఐ.ఓ.సి. కనెక్ట్ ఆంధ్రా స్పందించి నేడు రూ.25 లక్షల విలువ …
Read More »వధూవరులకు బంగారు తాళిబొట్టు, పట్టువస్త్రాలు, మెట్టెల కానుక ప్రారంభం…
–టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా కానుకల అందజేత తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వివాహం చేసుకునే జంటలకు ఉచితంగా బంగారు తాళిబొట్టు, పట్టుబట్టలు, మెట్టెలు, తిరుమల శ్రీవారి ప్రసాదాలు కానుకగా అందించే కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి సోమవారం మధ్యాహ్నం తుమ్మలగుంటలో లాంఛనంగా ప్రారంభించారు. వివాహం చేసుకోబోతున్న 7 జంటలకు ఆయన ఈ కానుకలు అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి శాసనసభ్యులు, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ …
Read More »అక్టోబర్ 1 నుంచి అలిపిరి మార్గం ప్రారంభం…
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు పెద్ద సంఖ్యలో అలిపిరి మెట్ల మార్గంలో నడుస్తూ కొండపైకి వెళుతుంటారు . నడుచుకుంటూ కొండ పైకి ఎక్కి తమ మొక్కులు తీర్చుకుంటారు భక్తులు కొండపైకి వెళ్ళడానికి రెండు మెట్లు మార్గాలు ఉన్నాయి.ఒకటి అలిపిరి మెట్లు మార్గం.మరొకటి శ్రీవారి మెట్టు మార్గం అయితే ఎక్కువమంది అలిపిరి మార్గం ద్వారానే కొండ ఎక్కుతుంటారు. అయితే మరమ్మతులు ఆధునీకరణ కోసం అలిపిరి మార్గాన్ని కొన్ని నెలల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు …
Read More »తెలుగు రాష్ట్రాల్లో మనగుడి…
-ఆగస్టు 20న వరలక్ష్మీ వ్రతం, 22న శ్రావణపౌర్ణమి, 30న శ్రీకృష్ణాష్టమి… తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 20న వరలక్ష్మీ వ్రతం, 22న శ్రావణపౌర్ణమి, 30న శ్రీకృష్ణాష్టమి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఎంపిక చేసిన ఆలయాల్లో నిర్వహించనున్నారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో భక్తులతో ఈ కార్యక్రమాలు చేపడతారు. ఆగస్టు 20న ఆయా ఆలయాల్లో అర్చకుల చేత వరలక్ష్మీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆగస్టు 21 …
Read More »పోలీసు కార్యాలయము మరియు హాస్పటల్ దేవాలయాలతో సమానము…
-బాలాజీ కాలనీలోని పోలీస్ క్వార్టర్స్ వద్ద పోలీస్ యూనిట్ హాస్పిటల్ ప్రారంభం -తిరుపతి అర్బన్ జిల్లా యస్. పి. వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి స్థానిక బాలాజీ కాలనీలోని పోలీస్ క్వార్టర్స్ వద్ద గురువారం పోలీస్ యూనిట్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక యం. ఎల్. ఎ. భూమన కరుణాకర రెడ్డి, తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్, మునిసిపల్ కమిషనర్ పీ.ఎస్ గిరీషా ఐ.ఎ.యస్ …
Read More »తిరుపతి ప్లాంట్ ను ఆదర్శంగా తీసుకుంటాము … : ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మీ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తడి,పొడి చెత్త సేకరణ ప్లాంట్ ను ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగ అమలు చేస్తామని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మీ అన్నారు. తిరుపతి నగరంలో సేకరించిన చెత్తను తూకివాకం దగ్గర ఏర్పాటుచేసిన ప్లాంట్ లో శుద్ది చేసే యూనిట్ ను సోమవారం తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ గిరీష ఐ.ఏ.ఎస్ తో కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మీ పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీ మాట్లాడుతూ …
Read More »శ్రీ ఆంజనేయస్వామి వారి జన్మస్థలం అంజనాద్రి
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ ఆంజనేయస్వామి వారి జన్మస్థలం అంజనాద్రి అని పౌరాణిక, వాఙ్మయ, శాసన, భౌగోళిక ప్రమాణాలతో టిటిడి నిరూపించింది. ఈ మేరకు పండితుల కమిటీ తయారుచేసిన నివేదికను శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆవిష్కరించారు. కార్యక్రమానికి విచ్చేసిన తమిళనాడు గవర్నర్ భన్వారిలాల్ పురోహిత్ మాట్లాడుతూ శ్రీరాముని జన్మస్థానం అయోధ్య అని, ఇకపై రామ భక్తుడైన హనుమంతుని జన్మస్థానం తిరుమల అన్నారు. టిటిడి ఈ విషయాన్ని శాస్త్రబద్ధంగా నిరూపించిందన్నారు. తాను హనుమంతుడి భక్తుడినని, ఈ విషయం …
Read More »