Breaking News

సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన ప్రముఖులు…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతిలో జరుగుతున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు పుదుచ్చేరి రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ని, పుదుచ్చేరి రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎన్. రంగస్వామి ని, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి  బస్వరాజ్ బొమ్మై ని, తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ  సోమేశ్ కుమార్ ఐ ఏ ఎస్ ని,లక్షదీప్ అడ్మినిస్ట్ స్టేర్  ప్రఫుల్ పటేల్ ని, అండమాన్ అండ్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్  అడ్మిరల్ డి.కె జోషి ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకశాఖ తరుపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కార్పోరేషన్ లిమిటెడ్ APTDC ఛైర్మెన్ ఆరిమండ వరప్రసాద్ రెడ్డి స్వాగతం పలికారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *