అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 3వ తేది మంగళవారం అక్షయ తృతీయ సందర్భంగా మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ తెలియజేశారు.కావున రాష్ట్ర యువజన సంక్షేమం,పర్యాటక, సాంస్కృతిక శాఖలతో పాటు అన్ని జిల్లాల్లోను జిల్లా కలక్టర్లు 3వ తేదీన బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు.
Tags amaravathi
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …