విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం విజయవాడ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ జిల్లా ఎనికెపాడు విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ ఫర్ ఉమెన్ కాలేజీలో పదో అంతర్జాతీయ యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెహ్రూవ కేంద్రం డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ సుంకర రాము గారు మాట్లాడుతూ యోగా అనేది మన సనాతన సంప్రదాయానికి ప్రత్యేక అని యోగా ద్వారా ఆరోగ్యానికి కాకుండా మనస్సుకు కూడా ఉత్తేజాన్ని నింపుకోవచ్చని తెలియజేశారు ఈ ప్రోగ్రాం కి విచ్చేసిన మరొక అతిథి యువజన సర్వీసెస్ శాఖ మేనేజర్ సుబ్బారావు మాట్లాడుతూ మన పూర్వీకులు మనకు ఇచ్చిన అపురూపమైన ఆరోగ్య సూత్రమే యోగా అని దానిని మనందరం పాటించి ఆరోగ్యవంతులుగా అవుతామని తెలిపారు అనంతరం యోగా గురువు యోగ శిరీష యువతతో యోగాసనాలను చేపించి వారిలో యోగ పట్ల అవగాహనను మరియు చేసే విధానాన్ని ఏ పెంపొందించారు
ఈ కార్యక్రమంలో అతిథులుగా ఆల్ ఇండియా రేడియో ఎడిటర్ అల్లు మురళి గారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మధుశ్రీ గారు స్కై యూత్ ఆర్గనైజేషన్ కుమార్ గారు మరియు పాల్గొన్నారు
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …