Breaking News

భారత్ గౌరవ్ ఏడు జ్వోతిర్లింగాల దర్శన పర్యాటక ప్రత్యేక రైలు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర పుణ్యేత్రాలైన ఏడు జ్వోతిర్లింగాలను శ్రావణ మాసంలో దర్శించుకునేందుకు భక్తులు, యాత్రికుల కోసం ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) భారత్ గౌరవ్ పర్యాటక రైలును నడుపనున్నట్లు ఐఆర్ సీటీసీ దక్షిణ మధ్య రైల్వే ఏజీఎం కిషోర్ సత్య పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం విజయవాడ రైల్వే స్టేషన్లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని యాత్రికులు భారతదేశంలోని ఏడు జ్వతిర్లింగాలను దర్శించుకునేందుకు ఈ నెల 17న విజయవాడ నుంచి వయా సికింద్రాబాద్ మీదుగా ప్రత్యేక భారత్ గౌరవ్ పర్యటక రైలును నడపనున్నట్లు తెలిపారు. 11 రాత్రులు, 10 పగలు సాగే ఈ ప్రయాణంలో ఉజ్జియినిలోని మ హా కాళేశ్వర్ జ్యోతిర్లింగం దేవస్థానం, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ్ దేవస్థానం, ద్వారకాలోని నాగేశ్వర్ జ్వతిర్లింగ దేవస్థానం సోమనాథ్ లోని సోమనాథ్ స్వోతిర్లింగ దేవస్థానం, ద్వారా కాలోని నాగేశ్వర్ జ్వతిర్లింగ దేవస్థానం. సోమనాథ్ లోని సోమనాథ్ జ్యోతిర్లింగ దేవస్థానం, ద్వారాకాలేని నాగేశ్వర్ జ్వతిర్లింగ దేవస్థానం, సోమనాథ్ లోని సోమనాథ్ జ్వోతిర్లింగ దేవస్థానం, నాసిక్ లోని త్రయంబకేశ్వం నాశిక్ జ్వర్లింగ దేవస్థానంతో పాటు ఇతర పుణ్య క్షేత్రాలను దర్శింపచేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 17 నుంచి 28 వరకు సాగే ఈ ప్రయాణంలో ఉదయం ఆల్పహార మధ్యాహ్నం రాత్రి భోజన సదుపాయంలో పాటుగా పర్యటన ప్రదేశాలను దర్శించుకునేందుకు రోడ్డు మార్గంలో రవాణ సదుపాయం హోటల్స్ లో బస ఏర్పాట్లు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐఆర్ సీటీసీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *