Breaking News

బేతు రామమోహన్ ను ఘనంగా సన్మానం చేసిన ఉదయ భాను

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రామాయణపు సాంబయ్య, పెన్నేరు దామోదర్, రాజనాల బాబ్జి, డి.సుబ్రహ్మణ్యం, మాదాసు శ్రీను ఆద్వర్యం లో శనివారం వడ్డేశ్వరం మామిడి తోట లో కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జగ్గయ్య పేట మాజీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ యన్.టి.ఆర్, జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను హాజరైనారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఐక్య కాపునాడు అధ్యక్షులు బేతు రామమోహన్ ను ఉదయ భాను శాలువా కప్పి ఘనంగా సత్కరించినారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా నలు మూలల నుండి కాపు సోదర, సోదరీ మణులు లు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *