-జలవనరుల శాఖ ఇయన్ సి నారాయణ రెడ్డి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భావితరాలకు స్పూర్తి ప్రదాత ఇంజినీరింగ్ వ్యవస్థ పితామహుడు రాజనీతిజ్ఞుడు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశఅభివృద్ధికి దోహదపడే అద్భుతమైన ప్రాజెక్టుల నిర్మాణంలో అందించిన అమూల్యమైన సేవలు నేటితరం ఇంజినీర్లకు ఆదర్శప్రాయమని ఇంజినీర్లులోనే కాక రైతాంగం హృదయాలలో ఆయన చిరస్మరణీయుడని జలవనరుల శాఖా ఇంజినీరింగ్ ఇన్ చీప్ నారాయణ రెడ్డి అన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడ జలవనరుల శాఖ కార్యాలయంలో నిర్వహించిన ఇంజినీర్స్ డే కార్యక్రమానికి ఇయన్ సి …
Read More »Konduri Srinivasa Rao
సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది… : పవన్ కళ్యాణ్
-ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడం సమాజానికి చేటు -ఈ దారుణం కలచివేసింది -పోలీసులు సకాలంలో స్పందించి ఉండాల్సింది -పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్పందించాలి -మంత్రివర్గంలోని పెద్దలు బిడ్డ తలిదండ్రులకు భరోసా కల్పించాలి -దోషికి సరైన శిక్ష పడే వరకు జనసేన అండగా ఉంటుంది -సైదాబాద్ లో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు, దోషికి సరైన శిక్ష పడే …
Read More »సచివాలయ సిబ్బంది పాత్ర కీలకం… : మేయర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ పథకాలను అర్హులకు అందించడంలో సచివాలయ సిబ్బందిదే కీలక పాత్ర అని విజయవాడ నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. నగరంలోని 46 డివిజన్ పరిధిలోని 143వ సచివాలయంను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయాల సిబ్బందితో మేయర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలకు పరిపాలనను చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టారన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా సచివాలయ సిబ్బంది భాద్యతగా విధులు నిర్వహించాలన్నారు. రాష్ట్ర …
Read More »నగరాభివృద్దికి నిధులు కెటాయించని చంద్రబాబు…
-పార్కులతో నగర ప్రజలకు ఆక్సిజన్ -72 లక్షల రూపాయలతో అభివృద్ధి పరచిన పార్క్ ల ప్రారంభం -దేవదాయ దర్మధాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పచ్చదనంతో పాటుగా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణo అందించాలనే లక్ష్యంగా పార్క్ ల నిర్మాణం చేపట్టిన్నట్లు దేవదాయ దర్మధాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 44 డివిజన్ లేబర్ కాలనీలో రూ.16.00 లక్షల అంచనా వ్యయంతో అభివృద్ధి చేసిన పార్క్ ను, 43వ డివిజను ఊర్మిళ …
Read More »అవినీతి రహిత పాలనే జగనన్న లక్ష్యం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కన్నా మిన్నగా.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు మెరుగైన, అవినీతి రహిత పాలన అందిస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 60వ డివిజన్ వాంబేకాలనీ జి.బ్లాక్ లో వైఎస్సార్ సీపీ డివిజన్ కో-ఆర్డినేటర్ బెవర నారాయణతో కలిసి ఆయన పర్యటించారు. ఇంటింటికి తిరిగి స్థానిక సమస్యలపై …
Read More »విఘ్నాధిపతి కృప ప్రభుత్వంపై ఎల్లవేళలా ఉండాలి… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం సెంట్రల్ నియోజకవర్గంలో వినాయక చవితి వేడుకలు కన్నులపండువగా జరిగాయి. అయోధ్య నగర్, మధురా నగర్ లలో జరిగిన ఆరో రోజు వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామి వారిని వేడుకున్నారు. గణాధిపతి ఆశీస్సులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారన్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ మత సామరస్యం కోసం అహర్నిషలు కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి …
Read More »వినాయకుడి దివ్య ఆశీస్సులు ప్రభుత్వంపైన, ప్రజలందరిపైన ఉండాలి… :ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా వినాయక నిమజ్జన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం సత్యనారాయణపురం శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి వారి దేవస్థానములో శ్రీవరసిద్ధి వినాయక స్వామి మట్టి విగ్రహ నిమజ్జన కార్యక్రమం బుధవారం దేవాలయ ప్రాంగణములో వైభవోపేతంగా జరిగింది. పంచహారతులతో మంగళవాయిద్యాల నడుమ మహా వైభవముగా గోక్షీరము మరియు జలముతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మట్టిగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గోమాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మల్లాది …
Read More »బడ్జెట్ అంచనాల మేరకు పన్ను వసూళ్లు…
-ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ -పన్ను వసూలులో మెరుగైన ఫలితాలకు ఎన్ ఫోర్స్ మెంట్ సద్వినియోగం -జిఎస్టీ సమస్యలపై పరిష్కారానికి కౌన్సిల్ సమావేశం వేదిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బడ్జెట్ అంచనాల మేరకు పన్ను వసూలుపై దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ స్పష్టం చేసారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ వనరుల సేకరణలో ఎటువంటి అలసత్వం కూడదని హెచ్చరించారు. పన్ను వసూలులో మెరుగైన ఫలితాలు సాధించటానికి ఎన్‌ఫోర్స్ మెంట్ …
Read More »అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయంపై ప్రభుత్వ నిర్ణయం…
-త్వరలో సినిమా నిర్మాతలు, డైరెక్టర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ధియేటర్ యజమానులతో సమావేశం -ఈఅంశంపై సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుగుతున్నాయి, త్వరలో సియం సమక్షంలో సమావేశం -ఆన్లైన్ టికెట్ల విక్రయంతో అధిక ధరలు, బ్లాక్ టికెట్లు అమ్మకం, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను ఎగవేతను అరికట్టవచ్చు -తెలుగు సినీపరిశ్రమకు అనేక ప్రోత్సాహకాలు, పరిశ్రమను రాష్ట్రానికి తెచ్చేందుకు కృషి -రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సినిమా టికెట్లను ఆన్లైన్ ద్వారా విక్రయించే అంశాన్ని సినిమా పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు,డిస్ట్రిబ్యూటర్లు,ధియేటర్ల …
Read More »ఏపి ఎప్ సెట్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్…
-ఎప్ సెట్ ఫలితాల్లో అర్హత సాధించిన 72488 మంది విద్యార్థులు…. -ఫలితాలను వెబ్ సైట్లో పొందుపరిచిన విద్యాశాఖ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్రికల్చరల్ ఫార్మశీ కోర్సులలో ప్రవేశం కొరకు నిర్వహించిన ఏపి ఎప్ సెట్ ఫలితాల్లో 72488 మంది విద్యార్థులు అర్హత సాధించడం జరిగిందని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మంగళగిరిలోని ఏపియస్సీ హెచ్ కార్యాలయం నందు మంత్రి ఆదిమూలపు సురేష్ ఏపి ఎప్ సెట్ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ …
Read More »