Breaking News

All News

గడపగడపకు కార్యక్రమంలో జోగి రమేష్ 

పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : గడపగడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాత్యులు మరియు పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జోగి రమేష్  నిర్వహించారు. ఏ గడపకు వెళ్ళిన ఏ క్షణం  ఎన్నికలు జరిగినా జగనన్నకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటున్న అక్క చెల్లెమ్మలు. అడుగడుగునా యువకుల కేరింతలతో ముందుకు  పర్యటన సాగింది. ఆదివారం కంకిపాడు మండలంలోని పునాదిపాడు గ్రామం నందు గడపగడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహిస్తూ, ప్రజలతో మమేకమవుతూ, పట్టణంలో ఉన్న ప్రతి సమస్యకు …

Read More »

టిడిపి, జనసేన పార్టీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆగని వలసల పరంపర

-టిడిపి,జనసేన పార్టీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు -పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన “జోగి రమేష్” వైయస్సార్ తాడిగడప, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణంలోని తాడిగడప నుంచి ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాత్యులు మరియు పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జోగి రమేష్ సుమారు 50 కుటుంబాలు పైగా టిడిపి జనసేన పార్టీల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిక, పార్టీ కండవాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు  ఈ …

Read More »

ఏప్రిల్ నెల పింఛన్లు మే 1వ తేదీనే పింఛనుదారుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ

-బ్యాంక్ ఖాతాలు లేని వారికి వారి ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ -పింఛన్ల కోసం సచివాలయాల వద్దకు పింఛనుదారులు రానవసరం లేదు -జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఏప్రిల్ నెల పింఛన్లు మే 1న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయడం జరుగుతుందని, బ్యాంక్ ఖాతా లేని వారికి వారి ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని, పింఛన్ల కోసం సచివాలయాల వద్దకు పింఛనుదారులు రానవసరం లేదని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. …

Read More »

సామాజిక భద్రత పెన్షన్ల కొరకు ఎవరూ సచివాలయానికి రావాల్సిన అవసరం లేదు: జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్

-ఏప్రిల్ మాసానికి సంబంధించిన సామాజిక భద్రత పింఛన్లు మే నెలలో పంపిణీ బ్యాంకు అకౌంట్ ఉన్నవారికి నేరుగా ఖాతాల్లో జమ, బ్యాంకు ఖాతా లేని వారికి, డిబిటి ఫెయిల్ అయిన వారికి గ్రామ వార్డు సచివాలయం అధికారులచే వారి ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీకి చర్యలు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రిల్ మాసానికి సంబంధించిన సామాజిక భద్రత పింఛన్లు మే నెలలో పంపిణీ చేయునవి రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు బ్యాంకు అకౌంట్ ఉన్నవారికి వారి ఖాతాలోకి నేరుగా మే ఒకటో …

Read More »

ఎన్నికల ప్రచారంలో దేవినేని అవినాష్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ 22వ డివిజన్,మెట్ల బజార్,పోస్ట్ ఆఫీస్ రోడ్,కోత మిషన్ రోడ్, గంగానమ్మ గుడి రోడ్ ప్రాంతాలలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు తిరిగి ఎన్నికల ప్రచారం చేసుకొంటూ ఫ్యాన్ గుర్తుకు రెండ్లు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్ధించారు.ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ తాటిపర్తి కొండా రెడ్డి మరియు డివిజన్ అధ్యక్షులు,వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం ఉదయం ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు నియోజకవర్గ పరిధిలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్,ఏపీఐఐసీ కాలనీ ప్రాంతాలలో దేవినేని క్రాంతి గారు,12వ డివిజన్,యార్లగడ్డ అప్పారావు స్ట్రీట్,కాకతీయ బజార్,అశోక్ నగర్ ప్రాంతాలలో దేవినేని సుధీర గారు మరియు కేశినేని హైమ గారు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు తిరిగి ఎన్నికల ప్రచారం చేసుకొంటూ ఫ్యాన్ గుర్తుకు రెండ్లు ఓట్లు …

Read More »

ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే దమ్మున్న నాయకుడు జగనన్న : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో 99 శాతం పైగా అమలు చేశాం కాబట్టే దమ్ముగా ధైర్యంగా ప్రజలను ఓట్లు అడుగుతున్నామని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్,ఎన్టీఆర్ సర్కిల్, పిటింగుల పేట, శ్రీ రామ నగర్ కాలనీ,సబ్ రిజిస్టర్ ఆఫీస్ రోడ్ …

Read More »

గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో చేపట్టిన స్వీప్ అవగాహన కార్యక్రమాల ఛాయాచిత్ర ఆల్బమ్ ను ఆవిష్కరించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 120-గూడూరు (ఎస్ సి) అసెంబ్లీ నియోజకవర్గంలో చేపట్టిన స్వీప్ అవగాహన కార్యక్రమాల ఛాయాచిత్ర ఆల్బమ్ ను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ గారు గూడూరు అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఆదివారం ఆర్.ఓ కిరణ్ కుమార్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గూడూరు ఆర్డీఓ గారు కలెక్టర్ కు వివరిస్తూ గూడూరు నియోజక వర్గంలోని బూత్ లెవెల్ స్థాయి, మండల స్థాయిలో, నియోజక వర్గ స్థాయిలో పలు ఓటర్ అవగాహన కార్యక్రమాలు …

Read More »

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో ఈవిఎం కమిషనింగ్ పై శిక్షణ నిర్వహించిన చంద్రగిరి రిటర్నింగ్ అధికారి నిషాంత్ రెడ్డి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి ఉదయం నుండి శ్రీ పద్మావతి మహిళాఇంజనీరింగ్ కళాశాల నందు అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్లకు, సెక్టర్ అధికారులకు తిరుపతి రూరల్ బిఎల్ఓ లు 150 మందికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కమిషనింగ్ పై నాలుగవ రౌండ్ శిక్షణ నిర్వహించి, పోలింగ్ రోజున వారు చేపట్టాల్సిన విధులపై తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందని చంద్రగిరి రిటర్నింగ్ అధికారి నిశాంత్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Read More »

ఓటు హక్కును అందరూ తప్పక వినియోగించాలి…

-Dr.వి .మురళీకృష్ణ , స్వీప్ జిల్లా నోడల్ అధికారి  తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం (28/4/24) ఉదయం, బాబు జగ్జీవన్ రామ్ పార్క్ నందు , తిరుపతి జిల్లా స్వీప్ ఆధ్వర్యంలో వాకర్స్ కు ఓటు హక్కు వినియోగం పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో Dr.వి .మురళీకృష్ణ ,జిల్లా స్వీప్ నోడల్ అధికారి ప్రసంగిస్తూ 13/5/24 న జరిగే ఎన్నికలలో ఓటు ఉన్నవారు తప్పక పాల్గొని ఓటు వెయ్యాలని కోరారు .గత ఎన్నికల గణాంకాలు చూస్తే చదువుకున్నవారు …

Read More »